Janmashtami 2023: శ్రీ కృష్ణుడిలా ముద్దుగా ముస్తాబైన చిన్నారులు-janmashtami 2023 celebrations across india from children dressed up as krishna to breaking dahi handi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janmashtami 2023: శ్రీ కృష్ణుడిలా ముద్దుగా ముస్తాబైన చిన్నారులు

Janmashtami 2023: శ్రీ కృష్ణుడిలా ముద్దుగా ముస్తాబైన చిన్నారులు

Sep 06, 2023, 03:00 PM IST HT Telugu Desk
Sep 06, 2023, 03:00 PM , IST

చిన్ని కృష్ణుడి జన్మదినమైన శ్రీ కృష్ణ జన్మాష్టమి నిజానికి చిన్న పిల్లల పండుగే. తమ పిల్లలను చిన్ని కృష్ణుడిలా అలంకరించి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. 

కేరళలోని కొచ్చిలో వర్షంలోనే పిల్లల జన్మాష్టమి వేడుకలు

(1 / 8)

కేరళలోని కొచ్చిలో వర్షంలోనే పిల్లల జన్మాష్టమి వేడుకలు(PTI)

బిహార్ లోని పట్నాలో ఒక స్కూల్ లో శ్రీ కృష్ణుడి వేషధారణలో చిన్నారులు

(2 / 8)

బిహార్ లోని పట్నాలో ఒక స్కూల్ లో శ్రీ కృష్ణుడి వేషధారణలో చిన్నారులు(PTI)

ముంబైలో దహి హండి పండుగలో  శ్రీ కృష్ణుడి వేషధారణలో చిన్నారులు

(3 / 8)

ముంబైలో దహి హండి పండుగలో  శ్రీ కృష్ణుడి వేషధారణలో చిన్నారులు(PTI)

డెహ్రాడూన్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆలయం

(4 / 8)

డెహ్రాడూన్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆలయం(PTI)

ఒడిశాలోని పురి తీరంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తీర్చిదిద్దిన శ్రీ కృష్ణుడి సైకత శిల్పం

(5 / 8)

ఒడిశాలోని పురి తీరంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తీర్చిదిద్దిన శ్రీ కృష్ణుడి సైకత శిల్పం(PTI)

కొచ్చిలో ఆనందోత్సాహాలతో ఉట్టి కొడుతున్న చిన్నారులు

(6 / 8)

కొచ్చిలో ఆనందోత్సాహాలతో ఉట్టి కొడుతున్న చిన్నారులు(PTI)

ముంబైలోని ఘాట్ కోపర్ లోని ఒక పాఠశాలలో విద్యార్థుల ఉత్సాహం

(7 / 8)

ముంబైలోని ఘాట్ కోపర్ లోని ఒక పాఠశాలలో విద్యార్థుల ఉత్సాహం(Hindustan Times)

నాగ్ పూర్ లోని ఒక పాఠశాలలో ఉత్సాహంగా ఉట్టి కొడుతున్న విద్యార్థులు

(8 / 8)

నాగ్ పూర్ లోని ఒక పాఠశాలలో ఉత్సాహంగా ఉట్టి కొడుతున్న విద్యార్థులు(PTI)

ఇతర గ్యాలరీలు