(1 / 8)
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ చీరకట్టులో ట్రెడిషనల్‍గా కనిపిపిస్తే.. తాప్సీ పన్ను, వాణి కపూర్ మోడ్రన్ డ్రెస్‍లో హాట్‍గా మెరిశారు. నేడు కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు పంచుకున్న ఫొటోలు ఇక్కడ చూడండి.
(2 / 8)
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. సింధూరి రెడ్ కలర్ చీరలో సంప్రదాయ లుక్‍లో మరింత అందంగా కనిపించారు. చోకెర్ నక్లెస్, ఇయర్ రింగ్స్ ధరించి తళుక్కుమన్నారు. తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ఎన్ఎంఏసీసీ ఈవెంట్‍కు జాన్వీ హాజరయ్యారు.
(Instagram)(3 / 8)
వేదా సినిమా ప్రమోషనల్ ఈవెంట్‍లో పింక్ రిబ్జ్ డ్రెస్ ధరించి పాల్గొన్నారు హీరోయిన్ శార్వరీ వాఘ్.
(HT Photo/Varinder Chawla)(4 / 8)
ఫ్లోరల్ ప్రింటెడ్ సిల్క్ చీర ధరించి హొయలు ఒలికించారు అనన్య పాండే. ఎన్ఎంఏసీసీ ఈవెంట్‍కు ఈ అట్రాక్టివ్ శారీలో ఆమె హాజరయ్యారు.
(Instagram)(5 / 8)
రిబ్డ్ బికినీ టాప్, దానికి మ్యాచ్ అయ్యే ప్యాంట్ ధరించి హాట్ లుక్‍తో అదరగొట్టారు. వాణి కపూర్. ఖేల్ ఖేల్ మే మూవీ ప్రీమియర్‌కు ఆమె ఈ ఎలిగెంట్ డ్రెస్ ధరించి వెళ్లారు.
(Instagram)(6 / 8)
బ్లాక్ కలర్ హాల్టర్ నెక్ మిడ్డీ డ్రెస్‍లో హీరోయిన్ తాప్సీ పన్ను మరింత గ్లామరస్‍గా కనిపించారు. ఖేల్ ఖేల్ మే ప్రీమియర్‌కు ఆమె హాజరయ్యారు.
(HT Photo/Varinder Chawla)(7 / 8)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ముంబైలో విహరించారు. బ్లాక్ కలర్ ఔట్‍ఫిట్‍లో సింపుల్‍గా అందంగా మెరిశారు ఈ బ్యూటీ.
(HT Photo/Varinder Chawla)ఇతర గ్యాలరీలు