Janhvi Kapoor Hot Photos: పొట్టి ఆరెంజ్‌ డ్రెస్‌లో హాట్‌నెస్‌ డోసు పెంచిన జాన్వీ-janhvi kapoor looking very hot in orange bodycon dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Janhvi Kapoor Looking Very Hot In Orange Bodycon Dress

Janhvi Kapoor Hot Photos: పొట్టి ఆరెంజ్‌ డ్రెస్‌లో హాట్‌నెస్‌ డోసు పెంచిన జాన్వీ

Sep 21, 2022, 07:56 PM IST HT Telugu Desk
Sep 21, 2022, 07:56 PM , IST

  • Janhvi Kapoor Hot Photos: పొట్టి ఆరెంజ్‌ డ్రెస్‌లో హాట్‌నెస్‌ డోసు పెంచింది బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌. ఈ బాడీకాన్‌ డ్రెస్‌లో ఆమె చాలా హాట్‌ అండ్‌ సెక్సీగా కనిపించింది. ఇప్పుడీ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Janhvi Kapoor Hot Photos: బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ హాట్‌ ఫొటోలతో హీటెక్కించింది. ALDO షూస్‌ & యాక్సెసరీస్‌ కలెక్షన్‌ 2022 లాంచ్‌ కోసం జాన్వీ ఇలా ఆరెంజ్‌ బాడీకాన్‌ డ్రెస్‌లో మెస్మరైజ్‌ చేసింది.

(1 / 7)

Janhvi Kapoor Hot Photos: లాంచ్‌ తర్వాత ఇదే డ్రెస్‌లో కెమెరాకు హాట్‌ హాట్ పోజులిచ్చింది. ఆ ఫొటోషూట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. విటమిన్‌ సీ యా లేటర్‌ అనే క్యాప్షన్‌తో ఆమె ఈ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది.

(2 / 7)

Janhvi Kapoor Hot Photos: తన ఇన్‌స్టాలో తరచూ ఇలాంటి హాట్‌ ఫొటోలతో ఫ్యాన్స్‌ను కవ్వించే జాన్వీ.. ఈ లేటెస్ట్‌ ఫొటోషూట్‌తో మతులు పోగొడుతోంది. ఈ తాజా ఫొటోల్లో హాట్‌నెస్‌ డోసును మరింత పెంచేసింది.

(3 / 7)

Janhvi Kapoor Hot Photos: ఇన్‌స్టాలో ఆమె ఫొటోలను చూసిన జాన్వీ కపూర్‌ ఆంటీ మహీప్‌ కపూర్‌తోపాటు నటి మసాబా గుప్తా కూడా ఫైర్‌ ఎమోజీలను పోస్ట్‌ చేయడం విశేషం.

(4 / 7)

Janhvi Kapoor Hot Photos: నువ్వు చాలా హాట్‌ అండ్‌ అట్రాక్టివ్‌గా ఉన్నావని ఒకరు.. బ్యూటీఫుల్‌, సెక్సీ లుక్‌ అని మరొక అభిమాని కామెంట్‌ చేశారు. ఆ మధ్య కాఫీ విత్‌ కరణ్‌ షోకు కూడా జాన్వీ ఇలాంటి హాట్‌ డ్రెస్‌తోనే వచ్చింది.

(5 / 7)

Janhvi Kapoor Hot Photos: ఈ ఆరెంజ్‌ బాడీకాన్‌ డ్రెస్‌లో జాన్వీ ఓ ఫ్యాషన్‌ దివాలాగా కనిపించింది. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జాన్వీ మరీ ఇలా రెచ్చిపోయిందేంటి అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

(6 / 7)

Janhvi Kapoor Hot Photos: జాన్వీ త్వరలోనే రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ మూవీలో కనిపించబోతోంది. ఈ మధ్యే హాట్‌స్టార్‌లో రిలీజైన గుడ్‌లక్‌ జెర్రీ మూవీతోనూ ఆమె సక్సెస్‌ అందుకుంది.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు