Janhvi Kapoor Hot Photos: జాన్వీ కపూర్.. మరీ ఇలా రెచ్చిపోతోందేమిటి.. హాట్‌నెస్‌తో చంపేస్తోంది-janhvi kapoor hot photos in black bodycon dress going viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor Hot Photos: జాన్వీ కపూర్.. మరీ ఇలా రెచ్చిపోతోందేమిటి.. హాట్‌నెస్‌తో చంపేస్తోంది

Janhvi Kapoor Hot Photos: జాన్వీ కపూర్.. మరీ ఇలా రెచ్చిపోతోందేమిటి.. హాట్‌నెస్‌తో చంపేస్తోంది

Oct 18, 2022, 08:49 PM IST HT Telugu Desk
Oct 18, 2022, 08:49 PM , IST

  • Janhvi Kapoor Hot Photos: జాన్వీ కపూర్ మరీ ఇలా రెచ్చిపోతోందేంటి అని అనుకోని అభిమాని ఉండడేమో. ఈ మధ్య కాలంలో ఆమె చేస్తున్న హాట్‌ ఫొటోషూట్‌లు యూత్‌కు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. తాజాగా మంగళవారం (అక్టోబర్‌ 18) కూడా అలాంటిదే మరో ఫొటోషూట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

Janhvi Kapoor Hot Photos: ఈ లేటెస్ట్‌ ఫొటోషూట్‌లో ఆమె బ్లాక్‌ బాడీకాన్‌ డ్రెస్‌లో చాలా సెక్సీగా కనిపించింది. తన లేటెస్ట్‌ మూవీ మిలీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఈ ఫొటోషూట్‌ చేసింది.

(1 / 6)

Janhvi Kapoor Hot Photos: తన సెక్సీ డ్రెస్‌తోనే కాదు కిల్లింగ్‌ లుక్స్‌తోనూ జాన్వీ చంపేస్తోంది. బ్లాక్‌, వైట్‌, రెడ్‌ కలర్స్‌లో ఉన్న మూడు హార్ట్‌ ఎమోజీలతోపాటు మిలీ మూవీ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటోలను పోస్ట్‌ చేసింది.

(2 / 6)

Janhvi Kapoor Hot Photos: జాన్వీ ముందు నుంచే తన సైడ్‌ ప్రొఫైల్‌ కూడా అదిరిపోయిందంటున్నారు ఈ ఫొటోలు చూసిన అభిమానులు. చాలా మంది హార్ట్, ఫైర్‌ ఎమోజీలతో కామెంట్స్‌ చేశారు.

(3 / 6)

Janhvi Kapoor Hot Photos: బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న జాన్వీ.. ఈ మధ్యకాలంలో తరచూ ఇలాంటి హాట్‌ ఫొటోషూట్‌లతో మతి పోగుడుతోంది.

(4 / 6)

Janhvi Kapoor Hot Photos: బోనీ కపూర్‌, శ్రీదేవి ముద్దుల తనయ అయిన జాన్వీ.. దఢక్‌ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఘోస్ట్‌ స్టోరీస్‌, గుంజన్‌ సక్సేనా, రూహి, గుడ్‌లక్‌ జెర్రీలాంటి సినిమాల్లో నటించినా.. మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తోంది.

(5 / 6)

Janhvi Kapoor Hot Photos: తరచూ ఇలాంటి హాట్‌ ఫొటోలతో తన ఇన్‌స్టా అకౌంట్‌ను నింపేస్తున్న జాన్వీ కపూర్‌కి ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా 1.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు