Pawan Kalyan Meet Modi : ప్రధాని మోదీతో పవన్ ఫ్యామిలీ భేటీ - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా నందన్..!-jana sena pawan kalyan met pm modi with his family photos here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan Meet Modi : ప్రధాని మోదీతో పవన్ ఫ్యామిలీ భేటీ - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా నందన్..!

Pawan Kalyan Meet Modi : ప్రధాని మోదీతో పవన్ ఫ్యామిలీ భేటీ - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా నందన్..!

Jun 06, 2024, 04:49 PM IST Maheshwaram Mahendra Chary
Jun 06, 2024, 04:49 PM , IST

  • Pawan Kalyan Meet Narendra Modi  : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పవన్ తో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా మోదీని కలిశారు. ఫొటోలు ఇక్కడ చూడండి….

ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పవన్ తో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా మోదీని కలిశారు. 

(1 / 6)

 పవన్ తో పాటు ఆయన సతీమణి అన్నా లెజ్ నోవా, కుమారుడు అకీరానందన్ మోదీని కలిశారు. 

(2 / 6)

ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. మోదీతో జరిగిన భేటీలో పవన్ తన కుటుంబాన్ని మోదీకి పరిచయం  చేశారు. తన కుమారుడు అకీరాను కూా ప్రధానితో భేటీకి తీసుకెళ్లారు. 

(3 / 6)

ఈ భేటీ  సందర్భంగా పవన్ కల్యాణ్ తన తనయుడు అకీరా నందన్‌‌ను మోదీకి పరిచయం చేశారు. పిఠాపురంలో పవన్ గెలిచిన సమయంలోనూ అకీరా నందన్…. అభిమానులు, జనసేన నాయకులకు అభివాదం చేస్తూ కనిపించాడు. తాజాగా మోదీతో భేటీకి కూడా తండ్రి వెంట వెళ్లారు.

(4 / 6)

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో  ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. అతిపెద్ద భాగస్వామ్యపక్షంగా టీడీపీ ఉంది. ఇక జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే.

(5 / 6)

ఇక 2 ఎంపీ స్థానాలను గెలవటంతో పాటు కేంద్రంలో ఎన్డీయే కూటమిలో జనసేన భాగం కానుంది. జనసేన ఎంపీలకు కూడా కీలకమైన పదవులు దక్కొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు