AP Polling In Pics: ఏపీలో ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్-jaganmohan reddy chandrababu lokesh pawan kalyan voted in ap ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Polling In Pics: ఏపీలో ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్

AP Polling In Pics: ఏపీలో ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్

Published May 13, 2024 09:11 AM IST Sarath chandra.B
Published May 13, 2024 09:11 AM IST

  • AP Polling In Pics: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో  ఓటు హ‍క్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఆరు  గంటల నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో   పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరారు.  సిఎం జగన్, చంద్రబాబు, లోకేష్‌, పవన్ దంపతులు ఓట్లు వేశారు. 

ఉండవల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, పురందేశ్వరి

(1 / 9)

ఉండవల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, పురందేశ్వరి

కడప జిల్లా భాకరపేటలో ఓటు వేసిన సిఎం జగన్

(2 / 9)

కడప జిల్లా భాకరపేటలో ఓటు వేసిన సిఎం జగన్

ఓటు హక్కును వినియోగించుకున్న సిఎం సతీమణి భారతి

(3 / 9)

ఓటు హక్కును వినియోగించుకున్న సిఎం సతీమణి భారతి

మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న పవన్ కళ్యాణ్ దంపతులు

(4 / 9)

మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న పవన్ కళ్యాణ్ దంపతులు

ఓటు హక్కు వినియోగించుకుంటున్న గవర్నర్ సతీమణి

(5 / 9)

ఓటు హక్కు వినియోగించుకుంటున్న గవర్నర్ సతీమణి

ప్రజలకు అభివాదం చేస్తున్న నారా లోకేష్

(6 / 9)

ప్రజలకు అభివాదం చేస్తున్న నారా లోకేష్

ఓటు హక్కు వినియోగించుకున్న నారా లోకేష్ బ్రాహ్మణి

(7 / 9)

ఓటు హక్కు వినియోగించుకున్న నారా లోకేష్ బ్రాహ్మణి

ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

(8 / 9)

ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

కడపలో ఓటర్లకు అభివాదం చేస్తున్న సిఎం జగన్

(9 / 9)

కడపలో ఓటర్లకు అభివాదం చేస్తున్న సిఎం జగన్

ఇతర గ్యాలరీలు