(1 / 6)
(2 / 6)
ఈ టూర్ కు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాలలని అనుకుంటే ముందుగా పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది ఐఆఆర్ సీటీసీ టూరిజం. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 12వ తేదీన అందుబాటులో ఉంది.
(/unsplash.com)(3 / 6)
(4 / 6)
మొదటి రోజు పోర్ట్ బ్లెయిర్ లో పర్యటిస్తారు. ఇక రెండో రోజు నార్త్ బె ఐల్యాండ్ లోని పలు ప్రాంతాలను చూస్తారు. మూడో రోజు పోర్ట్ బ్లెయిర్ - హావ్‌లాక్ టూర్ ఉంటుంది. కలాపత్తార్, రాధానగర్ బీజ్ లను సందర్శిస్తారు. రాత్రి హావ్‌లాక్ లోనే బస చేస్తారు.
(/unsplash.com)(5 / 6)
(6 / 6)
అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.55,500గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.32,100 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.29,100గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
(/unsplash.com)ఇతర గ్యాలరీలు