IRCTC Shirdi Tour : విజయవాడ టు షిర్డీ...! ఈనెలలోనే ట్రిప్, తాజా టూర్ ప్యాకేజీ ఇదే-irctc tourism operated shirdi and shani shingnapur tour package from vijayawada ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Shirdi Tour : విజయవాడ టు షిర్డీ...! ఈనెలలోనే ట్రిప్, తాజా టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Shirdi Tour : విజయవాడ టు షిర్డీ...! ఈనెలలోనే ట్రిప్, తాజా టూర్ ప్యాకేజీ ఇదే

Oct 06, 2024, 09:50 AM IST Maheshwaram Mahendra Chary
Oct 06, 2024, 09:50 AM , IST

  •  IRCTC Vijayawada Shirdi Tour: ఈ నెలలో షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? మీలాంటి వారికోసం IRCTC టూరిజం స్పెషల్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ కు కూడా చూసి రావొచ్చు. విజయవాడ నుంచి ఈ ట్రిప్ ఉంటుంది. ధరలు, షెడ్యూల్ వివరాలను పూర్తి కథనంలో చూడండి…

ఈ అక్టోబర్ నెలలో షిర్డీ సాయి బాబాను దర్శించుకోవాలనుకునే వారికి IRCTC టూరిజం మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. తక్కువ ధరలో షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ చూడొచ్చు.

(1 / 7)

విజయవాడ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నారు. అక్టోబర్ 15,2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

(2 / 7)

పైన పేర్కొన్న తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

(3 / 7)

విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా రైలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఫస్ట్ డే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.

(4 / 7)

రెండో రోజు ఉదయం 06.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు. 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(5 / 7)

విజయవాడ - షిర్డీ ప్యాకేజీ ధరలు:  కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.15900గా నిర్ణయించారు.  డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10070, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8560చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 6110గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 13450గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 7620గా ఉంది. 

(6 / 7)

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే  040-27702407, 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR076 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు