IPL 2024 Points Table: ముంబైపై గెలుపు తర్వాత హైదరాబాద్ ఏ ప్లేస్‍కు వచ్చిందంటే.. ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్-ipl 2024 points table srh vs mi sunrisers hyderabad moves third place after win over mumbai indians ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024 Points Table: ముంబైపై గెలుపు తర్వాత హైదరాబాద్ ఏ ప్లేస్‍కు వచ్చిందంటే.. ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్

IPL 2024 Points Table: ముంబైపై గెలుపు తర్వాత హైదరాబాద్ ఏ ప్లేస్‍కు వచ్చిందంటే.. ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్

Published Mar 28, 2024 11:33 AM IST Chatakonda Krishna Prakash
Published Mar 28, 2024 11:33 AM IST

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‍లు జరిగాయి. బుధవారం (మార్చి 27) ముంబై ఇండియన్స్ జట్టుపై గెలిచి బోణీ చేసింది సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఏ జట్టు.. ఏ స్థానంలో ఉందంటే.. 

ఐపీఎల్ 2024 టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మార్చి 22వ తేదీన మొదలైన సీజన్‍లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‍లు జరిగాయి. ఆడిన రెండు మ్యాచ్‍ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సన్‍రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.

(1 / 7)

(AFP)

ఐపీఎల్ 2024లో బుధవారం జరిగిన మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ జట్టుపై సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఇప్పటి వరకు ఈ సీజన్‍లో ఆడిన రెండు మ్యాచ్‍ల్లో ఒకటి గెలిచి.. రెండు పాయింట్లతో (0.675 నెట్‍రన్ రేట్) ఉంది ఎస్‍ఆర్‌హెచ్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 

(2 / 7)

(PTI)

ఈ సీజన్‍లో ఆడిన రెండు మ్యాచ్‍ల్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. 4 పాయింట్లతో (1.979) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఒకటి ఆడి గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం (1.0) రెండో ప్లేస్‍‌లో ఉంది. 

(3 / 7)

(CSK-X)

ఆడిన ఒక మ్యాచ్ గెలిచిన కోల్‍కతా నైట్ రైడర్స్ (0.20), రెండిట ఒకటి గెలిచిన పంజాబ్ కింగ్స్(0.02).. పాయింట్ల పట్టికలో వరుసగా 4,5 ప్లేస్‍ల్లో ఉన్నాయి. 

(4 / 7)

(ANI)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(-0.18), గుజరాత్ టైటాన్స్ (-1.42) రెంటింట ఒకటి గెలిచి ప్రస్తుతం ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. 

(5 / 7)

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన ఒక్క మ్యాచ్‍లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ (-0.45) ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో, రెండింట ఓడిన ముంబై ఇండియన్స్ (-0.9) తొమ్మిదో ప్లేస్‍లో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ (-1.00) జట్టు ఆడిన ఒకటి ఓడి ఆఖరిదైన పదో స్థానంలో ఉంది.

(6 / 7)

ఐపీఎల్ 2024 సీజన్ లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‍లు ఆడనుంది. ప్రస్తుతం ఈ సీజన్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఐపీఎల్‍లో నేడు (మార్చి 28) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు