IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ రన్ స్కోరర్స్, వికెట్ టేకర్స్ లిస్ట్-ipl 2024 orange cap ipl 2024 purple cap virat kohli mustafizur rehman topped the lists after dc vs csk match ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ipl 2024 Orange Cap Ipl 2024 Purple Cap Virat Kohli Mustafizur Rehman Topped The Lists After Dc Vs Csk Match

IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ రన్ స్కోరర్స్, వికెట్ టేకర్స్ లిస్ట్

Apr 01, 2024, 07:59 AM IST Hari Prasad S
Apr 01, 2024, 07:59 AM , IST

  • IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లిస్ట్ లో టాప్ లో ఉన్న బ్యాట్స్‌మన్, బౌలర్ ఎవరో చూడండి.

IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసుకునే వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ టాప్ లోకి దూసుకెళ్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓ వికెట్ తీసుకున్న ముస్తఫిజుర్ కు పర్పుల్ క్యాప్ దక్కింది. అతడు 3 మ్యాచ్ లలో 7 వికెట్లు తీసుకున్నాడు.

(1 / 6)

IPL 2024 Orange Cap Purple Cap: పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్న బౌలర్ గుజరాత్ టైటన్స్ కు చెందిన మోహిత్ శర్మ. అతడు ప్రస్తుత ఐపీఎల్లో 3 మ్యాచ్ లలో 6 వికెట్లు తీసుకున్నాడు. ఆదివారం (మార్చి 31) సన్ రైజర్స్ హైదరాబాద్ పై 3 వికెట్లు తీయడం ద్వారా అతడు రెండోస్థానంలోకి దూసుకొచ్చాడు.

(2 / 6)

IPL 2024 Orange Cap Purple Cap: కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 2 మ్యాచ్ లలో 5 వికెట్లు తీసుకున్నాడు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ఖలీల్ అహ్మద్ కూడా 3 మ్యాచ్ లలో 5 వికెట్లు తీశాడు.

(3 / 6)

IPL 2024 Orange Cap Purple Cap: ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లి టాప్ లో ఉన్నాడు. కోహ్లి 3 మ్యాచ్ లలో 2 హాఫ్ సెంచరీలు సహా మొత్తం 181 రన్స్ చేశాడు. క్లాసెన్ రెండో స్థానంలో ఉన్నాడు.

(4 / 6)

IPL 2024 Orange Cap Purple Cap: సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 3 మ్యాచ్ లలో 167 రన్స్ చేశాడు. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో అతడు 24 పరుగులకే ఔట్ అవడంతో కోహ్లిని మించలేకపోయాడు.

(5 / 6)

IPL 2024 Orange Cap Purple Cap: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 3 మ్యాచ్ లలో 137 రన్స్ చేశాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు