CSK vs LSG IPL 2023 : రుతురాజ్ మెరుపులు - ధోనీ ఫినిషింగ్ - సొంత గడ్డపై చెన్నై విజయం
CSK Vs LSG IPL 2023 : ఐపీఎల్‌లో చెన్నై తొలి గెలుపు రుచి చూసింది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 217 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో పోరాడిన లక్నో సూపర్ జెయింట్స్ 205 పరుగులు మాత్రమే చేసింది.
(2 / 6)
లక్ష్య ఛేదనలో లక్నోకు ఓపెనర్ కైల్ మేయర్స్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. 22 బాల్స్‌లోనే 53 రన్స్ చేశాడు. (AFP)
(3 / 6)
మేయర్స్, పూరన్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ధాటిగా ఆడలేకపోవడంతో లక్నో 12 పరుగులతో ఓటమి పాలైంది. (AP)
(4 / 6)
ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. 18 బాల్స్‌లో 20 రన్స్ మాత్రమే చేశాడు. (AP)
(5 / 6)
లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ధోనీ ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయిని పూర్తిచేసుకున్నాడు. ఈ ఘనతను సాధించిన ఏడో క్రికెటర్‌గా నిలిచాడు. (IPLT20)
ఇతర గ్యాలరీలు