iPhone 14 discount: ఫ్లిప్ కార్ట్ లో ఐ ఫోన్ 14 పై ఆకర్షణీయమైన డిస్కౌంట్; బ్యాంక్ ఆఫర్స్ అదనం
iPhone 14 discount: ఐఫోన్ 14పై ఫ్లిప్ కార్ట్ లో ఆకర్షణీయమైన డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ బోనస్ ను కూడా కలిపితే చాలా తక్కువ ధరకే ఐఫోన్ 14 ను సొంతం చేసుకోవచ్చు.
(1 / 5)
15.40 సెంటీమీటర్ల (6.1 అంగుళాల) సూపర్ రెటీనా ఎక్స్ డీ ఆర్ డిస్ ప్లే కలిగిన ఐఫోన్ 14 ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
(Amazon)(2 / 5)
కెమెరా క్వాలిటీ విషయంలో ఐ ఫోన్స్ కు తిరుగులేదు. ఐఫోన్ 14 లో 4కె డాల్బీ విజన్ 30 ఎఫ్ పీ ఎస్ వరకు సినిమాటిక్ మోడ్ తదితర ఫీచర్స్ ఉన్నాయి.
(Apple)(3 / 5)
ఐ ఫోన్ 14 కొనే సమయంలో తమ వద్ద ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 48 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, పాత స్మార్ట్ ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా ఈ మొత్తం మారతుంది.
(Amazon)(4 / 5)
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 2500 తక్షణ తగ్గింపు వంటి బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ ఐఫోన్ 14 లో క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.
(Apple)ఇతర గ్యాలరీలు