IND vs WI 2nd Test Highlights: ఇది టెస్ట్ మ్యాచా? టీ20నా? - రోహిత్, ఇషాన్ మెరుపుల‌కు ఫ్యాన్స్ ఫిదా!-ind vs wi 2nd test highlights netizens praises on rohit sharma ishan kishan batting in 2nd test ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Wi 2nd Test Highlights: ఇది టెస్ట్ మ్యాచా? టీ20నా? - రోహిత్, ఇషాన్ మెరుపుల‌కు ఫ్యాన్స్ ఫిదా!

IND vs WI 2nd Test Highlights: ఇది టెస్ట్ మ్యాచా? టీ20నా? - రోహిత్, ఇషాన్ మెరుపుల‌కు ఫ్యాన్స్ ఫిదా!

Jul 24, 2023, 10:32 AM IST HT Telugu Desk
Jul 24, 2023, 10:32 AM , IST

IND vs WI 2nd Test Highlights: వెస్టిండీస్‌తో జ‌రుగుతోన్న రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా ప‌ట్టుబిగించింది. నాలుగో రోజు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ టీమ్ ఇండియాదే ఆధిప‌త్యం కొన‌సాగించింది. 

ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 255 ప‌రుగుల‌కు ఆలౌట్ చేసిన టీమ్ ఇండియా 183 ప‌రుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న‌ది. సెకండ్ ఇన్నింగ్స్‌ను 181 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసిన భార‌త్ వెస్టిండీస్ ముందు 365 ప‌రుగుల టార్గెట్‌ను ఉంచింది. 

(1 / 7)

టెస్ట్ మ్యాచ్‌ను టీ20లా మార్చేశారు టీమ్ ఇండియా ప్లేయ‌ర్లు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 24 ఓవ‌ర్ల‌లోనే టీమ్ ఇండియా 181 ప‌రుగులు చేసి డిక్లేర్ చేసింది. 

(2 / 7)

రోహిత్ శ‌ర్మ 44 బాల్స్‌లో ఐదు ఫోర్లు మూడు సిక్స‌ర్ల‌తో 57 ర‌న్స్ చేయ‌గా ఇషాన్ కిష‌న్ 34 బాల్స్‌లో ఐదు ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 52 ర‌న్స్ చేశారు. య‌శ‌స్వి జైస్వాల్ 30 బాల్స్‌లో 38 ర‌న్స్ చేశాడు. 

(3 / 7)

ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్  255 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మ‌హ్మ‌ద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి ఆక‌ట్టుకున్నాడు. 

(4 / 7)

మూడోరోజు ప‌ట్టుద‌ల‌గా వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ నాలుగో రోజు చేతులేత్తేశారు. 26 ప‌రుగులు తేడాతో చివ‌రి ఐదు వికెట్ల‌ను వెస్టిండీస్ కోల్పోయింది. 

(5 / 7)

నాలుగో రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయి 76 ర‌న్స్ చేసింది. ఈ రెండు వికెట్లు అశ్విన్‌కు ద‌క్కాయి. 

(6 / 7)

ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా 438 ర‌న్స్ చేసింది. కోహ్లి సెంచ‌రీ సాధించాడు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు