Mitchell Starc-Alyssa Healy : ఈ భార్యాభర్తలు ఆస్ట్రేలియాకు 11 ఐసీసీ ట్రోఫీలు అందించారు-ind vs aus wtc final 2023 australia couple mitchell starc and alyssa healy wins 11 icc trophy heres details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mitchell Starc-alyssa Healy : ఈ భార్యాభర్తలు ఆస్ట్రేలియాకు 11 ఐసీసీ ట్రోఫీలు అందించారు

Mitchell Starc-Alyssa Healy : ఈ భార్యాభర్తలు ఆస్ట్రేలియాకు 11 ఐసీసీ ట్రోఫీలు అందించారు

Jun 18, 2023, 11:49 AM IST Anand Sai
Jun 18, 2023, 11:49 AM , IST

  • Mitchell Starc-Alyssa Healy : ఆస్ట్రేలియా పురుషుల జట్టు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, మహిళల జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అలిస్సా హీలీ భార్యాభర్తలు అన్న సంగతి తెలిసిందే. ఈ జోడీ ఆసీస్ తరఫున మొత్తం 11 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకోవడం విశేషం.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుచుకుంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన తర్వాత, అన్ని ICC ట్రోఫీలను గెలుచుకున్న మొదటి జట్టుగా ఆసిస్ నిలిచింది.

(1 / 7)

ఆస్ట్రేలియాను టెస్ట్ ఛాంపియన్‌గా మార్చడంలో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు.

(2 / 7)

WTCని గెలుచుకోవడం ద్వారా మిచెల్ స్టార్క్ 3వ ICC ట్రోఫీని ముద్దాడినట్టైంది. గతంలో 2015లో వన్డే ప్రపంచకప్‌, 2021లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో ఉన్నాడు.

(3 / 7)

స్టార్క్ భార్య అలిస్సా హీలీ, WTC ఫైనల్‌ను చూడటానికి మైదానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ లో స్టార్క్ మంచి ప్రదర్శన చేశాడు.

(4 / 7)

అలిస్సా హీలీ ఆస్ట్రేలియన్ మహిళల జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కూడా.

(5 / 7)

అలిస్సా హీలీ ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరపున 6 T20 ప్రపంచ కప్‌లు, 2 ODI ప్రపంచ కప్‌లను గెలుచుకున్న జట్టులో ఉంది.

(6 / 7)

స్టార్క్, హీలీ కలిసి ఆస్ట్రేలియాకు మొత్తం 11 ఐసీసీ ట్రోఫీలను తెచ్చారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు