Bajaj Pulsar N150: మరింత స్పోర్టీగా.. మరింత ఎగ్రెసివ్ గా.. బజాజ్ పల్సర్ ఎన్ 150-in pictures bajaj pulsar n150 is the more aggressive version of pulsar p150 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bajaj Pulsar N150: మరింత స్పోర్టీగా.. మరింత ఎగ్రెసివ్ గా.. బజాజ్ పల్సర్ ఎన్ 150

Bajaj Pulsar N150: మరింత స్పోర్టీగా.. మరింత ఎగ్రెసివ్ గా.. బజాజ్ పల్సర్ ఎన్ 150

Sep 27, 2023, 04:08 PM IST HT Telugu Desk
Sep 27, 2023, 04:08 PM , IST

  • Bajaj Pulsar N150: బజాజ్ పల్సర్ ఎన్ 150 మార్కెట్లోకి వచ్చింది. దాదాపు అన్నీ కూడా బజాజ్ పల్సర్ పీ 150 ఫీచర్స్ ఉన్నాయి.  ఇంజన్ కూడా అదే. కొత్త బైక్ లోని లేటెస్ట్ ఫీచర్స్ ఇవీ.. 

బజాజ్ పల్సర్ లైనప్ లోకి మరో కొత్త బైక్ వచ్చి చేరింది. గత సంవత్సరం ఈ లైనప్ లో ఎన్ 160 ని, పీ 150ని లాంచ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఎన్ 150 ని మార్కెట్లోకి విడుదల చేశారు.  

(1 / 9)

పల్సర్ ఎన్ 150 దాదాపు ఎన్ 160 డిజైన్ లోనే ఉంటుంది. ఇంజన్ ను మాత్రం పీ 150 నుంచి తీసుకున్నారు.  

(2 / 9)

ఈ బైక్ లో సింగిల్ గ్రాబ్ రెయిల్ తో సింగిల్ పీస్ సీట్ ఉంటుంది. దీనివల్ల రైడర్ కు, పిలియన్ రైడర్ కు సౌకర్యంగా ఉంటుంది.

(3 / 9)

మిగతా పల్సర్ మోడల్స్ తరహాలోనే దీనిలో కూడా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్, పెట్రోలు ఇండికేటర్ ఉంటాయి. మధ్యలో అనలాగ్ టాకో మీటర్ ఉంటుంది.

(4 / 9)

ఈ బైక్ లో ట్యూబ్ లెస్ టైర్స్ తో 17 ఇంచ్ ల అలాయ్ వీల్స్ ఉంటాయి. ఫ్రంట్ టైర్ సైజ్ 90/90 17 కాగా, రియర్ టైర్ సైజ్ 120/80 17. 

(5 / 9)

పల్సర్ ఎన్ 150 లో 149.68 సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది 8500 ఆర్పీఎం వద్ద 14.3 బీహెచ్పీ గరిష్ట పవర్ ను, 6000 ఆర్పీఎం వద్ద 13.5 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.

(6 / 9)

సిటీ ట్రాఫిక్ లో కూడా ఇబ్బంది లేకుండా, తక్కువ వేగంలో కూడా గేర్ మార్చాల్సిన అవసరం లేకుండా, వేగంలో మార్పులు చేసుకునేలా ఇంజన్ లో మార్పులు చేశామని బజాజ్ చెబుతోంది. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.

(7 / 9)

ఈ బైక్ లో ముందువైపు టెలీస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు మోనో షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్ ఉంటాయి. 

(8 / 9)

ఈ పల్సర్ ఎన్ 150 బైక్ లో మొబైల్ చార్జింగ్ కోసం ఫ్యుయెల్ ట్యాంక్ పై యూఎస్బీ పోర్ట్ ను అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ లేదు.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు