వోల్వో సీ40 రీఛార్జ్​ క్రాసోవర్​ ఈవీని చూశారా?-in pics volvo c40 recharge crossover electric suv ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వోల్వో సీ40 రీఛార్జ్​ క్రాసోవర్​ ఈవీని చూశారా?

వోల్వో సీ40 రీఛార్జ్​ క్రాసోవర్​ ఈవీని చూశారా?

Aug 26, 2023, 11:55 AM IST Sharath Chitturi
Aug 26, 2023, 11:55 AM , IST

  • వోల్వో సీ40 రీఛార్జ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఇండియా మార్కెట్​లోకి తీసుకొచ్చిది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఎక్స్​సీ40 రీఛార్జ్​ పోర్ట్​ఫోలియోలో ఈ మోడల్​ కూడా చేరింది.

 బ్రాండ్​ నుంచి వస్తున్న రెండో ఈవీ ఈ సీ40 రీఛార్జ్​. మొదటి వెహికిల్​ ఎక్స్​సీ40 ఎస్​యూవీ.

(1 / 6)

ఈ సీ40 రీఛార్జ్​ అనేది ఒక క్రాసోవర్​. దీని డిజైన్​ చాలా అట్రాక్టివ్​గా ఉంది. 

(2 / 6)

ఈ ఈవీలో 19 ఇంచ్​ 5 స్పోక్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. రేర్​లో రెండు వేరువేరు స్పాయిలర్లు ఉండటం హైలైట్​. ఫలితంగా మోడల్​ రేంజ్​ పెరుగుతుంది.

(3 / 6)

ఇక కేబిన్​ విషయానికొస్తే ఈ వోల్వో సీ40 రీఛార్జ్​ ఈవీలో వర్టికల్లీ ఓరియెంటెడ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ ఉంటుంది. ఆల్​-డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లే సైతం లభిస్తోంది.

(4 / 6)

 ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో 78 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రియల్​వరల్డ్​ రేంజ్​ 400-450కి.మీల మధ్యలో ఉంటుంది.

(5 / 6)

ఈ వోల్వో సీ40 రీఛార్జ్​ ఈవీలోని ఇంజిన్​.. 408 హెచ్​పీ పవర్​ను, 660 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర దాదాపు రూ. 60లక్షలుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు