Toyota bZ4X: టొయోటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కార్-in pics toyota bz4x showcased at auto expo is brand s first electric vehicle ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Toyota Bz4x: టొయోటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కార్

Toyota bZ4X: టొయోటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కార్

Jan 18, 2023, 09:14 PM IST HT Telugu Desk
Jan 18, 2023, 09:14 PM , IST

  • Toyota bZ4X: టొయోటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కార్ (Toyota bZ4X) ఇది. ఈ Toyota bZ4X సింగిల్ చార్జింగ్ తో మాగ్జిమమ్ మైలేజ్ ఇస్తుందని టొయోటా చెబుతోంది. ఈ మోడల్ ను నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో లో తొలిసారి చూపించారు. ఈ ఎలక్ట్రిక్ కారు ఫ్రంట్ వీల్ డ్రైవింగ్ వేరియంట్ 559 కిమీలు, ఆల్ వీల్ డ్రైవింగ్ వేరియంట్ 540 కిమీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

టొయోటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఈ  bZ4X.

(1 / 9)

టొయోటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఈ  bZ4X.

ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జ్ పై ఫ్రంట్ వీల్ డ్రైవింగ్ వేరియంట్ 559 కిమీలు, ఆల్ వీల్ డ్రైవింగ్ వేరియంట్ 540 కిమీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

(2 / 9)

ఈ bZ4X కార్ లో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను అమర్చారు.  

(3 / 9)

ఈ bZ4X కార్ లో 120V, 240V చార్జర్స్ ను, అలాగే DC fast chargers ను పొందుపర్చారు. ఇంట్లోను, అలాగే, చార్జింగ్ స్టేషన్లలో చార్జ్ చేసుకునే వీలుంటుంది.

(4 / 9)

ఈ bZ4X మోడల్ ను భారతీయ మార్కెట్లో ఎప్పుడు ప్రవేశపెట్టబోతోందో Toyota  ఇంకా వెల్లడించలేదు. 

(5 / 9)

ఈ bZ4X ఎలక్ట్రిక్ కారును Toyota's e-TNGA platformపై అభివృద్ధి చేశారు. 

(6 / 9)

ఈ bZ4X ఎలక్ట్రిక్ కారును Toyota's e-TNGA platformపై అభివృద్ధి చేశారు. 

ఈ bZ4X కార్ లో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను అమర్చారు.  

(7 / 9)

ఈ bZ4x ఎలక్ట్రిక్ కార్ జస్ట్ 7 సెకన్లో  100 కిమీల వేగాన్ని అందుకుంటుంది.

(8 / 9)

టొయోటా నుంచి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ కార్ హ్యుండై అయానిక్ 5, కియా ఈవీ 6 లకు పోటీగా భావిస్తున్నారు.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు