Tata Punch iCNG : టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​.. ఇదిగో!-in pics tata punch icng debuts at auto expo 2023 with dual cylinder tech see details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Punch Icng : టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​.. ఇదిగో!

Tata Punch iCNG : టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​.. ఇదిగో!

Jan 14, 2023, 11:55 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 14, 2023, 11:55 AM , IST

  • Tata Punch iCNG : ఆటో ఎక్స్​పో 2023లో కొత్త కొత్త మోడల్స్​ను ప్రదర్శిస్తోంది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్​. తాజాగా.. టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​ను కూడా బయటపెట్టింది. ఇందులో డ్యూయెల్​ సిలిండర్​ ఆప్షన్​ ఉంది. ఫలితంగా బూట్​ స్పేస్​ ఆప్టిమైజ్​ అవుతుంది. టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​ వివరాలు మీకోసం..

ఆటో ఎక్స్​పో 2023లో ప్రదర్శించిన టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​లో డ్యూయెల్​ సిలిండర్​ టెక్నాలజీ ఉంది.

(1 / 7)

ఆటో ఎక్స్​పో 2023లో ప్రదర్శించిన టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​లో డ్యూయెల్​ సిలిండర్​ టెక్నాలజీ ఉంది.(HT AUTO)

టాటా పంచ్​ సాధారణ వేరియంట్​కు, ఈ పంచ్​ ఐసీఎన్​జీ వేరియంట్​కు ఒకటే ఇంజిన్​ను వినియోగిస్తోంది టాటా మోటార్స్​. కాగా.. బూట్​ దగ్గర ఐసీఎన్​జీ బ్యాడ్జ్​ అదనంగా వస్తుంది.

(2 / 7)

టాటా పంచ్​ సాధారణ వేరియంట్​కు, ఈ పంచ్​ ఐసీఎన్​జీ వేరియంట్​కు ఒకటే ఇంజిన్​ను వినియోగిస్తోంది టాటా మోటార్స్​. కాగా.. బూట్​ దగ్గర ఐసీఎన్​జీ బ్యాడ్జ్​ అదనంగా వస్తుంది.(HT AUTO)

సీఎన్​జీ మోడల్​లో టాటా పంచ్​ను నడిపినప్పుడు.. ఇందులో ఇంజిన్​ 75.9బీహెచ్​పీ పవర్​ను, 97ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(3 / 7)

సీఎన్​జీ మోడల్​లో టాటా పంచ్​ను నడిపినప్పుడు.. ఇందులో ఇంజిన్​ 75.9బీహెచ్​పీ పవర్​ను, 97ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.(HT AUTO)

ఈ టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​లో 5స్పీడ్​ మేన్యువల్​ బాక్స్​ ఉంటుంది.

(4 / 7)

ఈ టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​లో 5స్పీడ్​ మేన్యువల్​ బాక్స్​ ఉంటుంది.(HT AUTO)

సన్​రూఫ్​ ఫీచర్​ను కూడా ఇస్తోంది టాటా మోటార్స్​. పైగా.. సేఫ్టీ ఫీచర్​ కింద ఈ టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​లో 6 ఎయిర్​బ్యాగ్స్​ ఉండనున్నాయి.

(5 / 7)

సన్​రూఫ్​ ఫీచర్​ను కూడా ఇస్తోంది టాటా మోటార్స్​. పైగా.. సేఫ్టీ ఫీచర్​ కింద ఈ టాటా పంచ్​ ఐసీఎన్​జీ మోడల్​లో 6 ఎయిర్​బ్యాగ్స్​ ఉండనున్నాయి.(HT AUTO)

ఒక పెద్ద సిలిండర్​ స్థానంలో.. రెండు చిన్న సిలిండర్​లను వాడుతోంది టాటా మొత్తం మీద వీటి కెపాసిటీ 60 లీటర్లు అని తెలుస్తోంది.

(6 / 7)

ఒక పెద్ద సిలిండర్​ స్థానంలో.. రెండు చిన్న సిలిండర్​లను వాడుతోంది టాటా మొత్తం మీద వీటి కెపాసిటీ 60 లీటర్లు అని తెలుస్తోంది.(HT AUTO)

థర్మల్​ ఇన్​సిడెంట్​ ప్రొటెక్షన్​, ఫైర్​ ప్రొటెక్షన్​, లీక్​ డిటెక్షన్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

(7 / 7)

థర్మల్​ ఇన్​సిడెంట్​ ప్రొటెక్షన్​, ఫైర్​ ప్రొటెక్షన్​, లీక్​ డిటెక్షన్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఇందులో ఉన్నాయి.(HT AUTO)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు