Tata Harrier facelift: కళ్లు తిప్పుకోలేరు.. సరికొత్త టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ను చూస్తే..-in pics tata harrier suv facelift becomes more premium with fresh design and features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Harrier Facelift: కళ్లు తిప్పుకోలేరు.. సరికొత్త టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ను చూస్తే..

Tata Harrier facelift: కళ్లు తిప్పుకోలేరు.. సరికొత్త టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ను చూస్తే..

Oct 19, 2023, 02:05 PM IST HT Telugu Desk
Oct 19, 2023, 02:05 PM , IST

Tata Harrier facelift: టాటా మోటార్స్ ఇటీవల తమ ప్రీమియం ఎస్ యూ వీ టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ (Tata Harrier SUV facelift) వర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. పూర్తిగా కొత్త డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో దీన్ని తీర్చి దిద్దింది.

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ (Tata Harrier SUV facelift) వర్షన్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 24.49 లక్షల మధ్య ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ల ప్రారంభ ధర (ఎక్స్ షో రూమ్ ధర) రూ. 19.99 లక్షలుగా ఉంది.

(1 / 7)

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో ఎల్ ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ ను అమర్చాను. ఫ్రంట్ గ్రిల్ డిజైన్ ను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అలాయ్ వీల్స్ డిజైన్ ను కూడా మార్చారు. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ ఈ డీ టెయిల్ లైట్స్ ను ఏర్పాటు చేశారు. బంపర్ డిజైన్ లోనూ మార్పులు చేశారు.

(2 / 7)

ఈ టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఎస్ యూ వీ బుకింగ్స్ భారత్ లో ప్రారంభమయ్యాయి. ఈ ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో ఎక్స్ టీరియర్ డిజైన్ నే కాకుండా, ఇంటీరియర్స్ లో సమూల మార్పులు చేశారు. టెక్నాలజీ ల కూడా అప్ డేట్స్ చేశారు. టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ తో పాటు టాటా సఫారీ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ ను కూడా లాంచ్ చేశారు.

(3 / 7)

 టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ (Tata Harrier SUV facelift) ఎస్ యూ వీ.. స్మార్ట్ (Smart), ప్యూర్ (Pure), ప్యూర్ ప్లస్ (Pure +), అడ్వెంచర్ (Adventure), అడ్వెంచర్ ప్లస్ (Adventure+), ఫీయర్ లెస్ (Fearless), ఫీయర్ లెస్ ప్లస్ (Fearless+) మోడల్స్ లో లభిస్తుంది.

(4 / 7)

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఇంటీరియర్స్ ను పూర్తిగా రీ డిజైన్ చేశారు. ఇందులో డ్యాష్‌బోర్డ్‌ ను కొత్తగా తీర్చి దిద్దారు. మధ్యలో బ్రాండ్ లోగో, టచ్ బటన్‌లతో స్టీరింగ్ వీల్ డిజైన్ ను కూడా మార్చారు. 

(5 / 7)

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో 10.2-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, 12.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 10-స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుకవైపు సన్ బ్లైండ్‌, ఎయిర్ ప్యూరిఫైయర్‌ని కూడా ఏర్పాటు చేశారు.

(6 / 7)

టాటా హారియర్ SUV ఫేస్‌లిఫ్ట్ వర్షన్ గ్లోబల్ NCAP ఫైవ్-స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇది ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైన వాటితో సహా అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు