Nausha Electric E-Cycle: నౌషా ఈ-సైకిల్​.. చిన్నదే కానీ గట్టిది- ధర కూడా తక్కువే!-in pics start up nausha electric makes unique e cycle pictures goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nausha Electric E-cycle: నౌషా ఈ-సైకిల్​.. చిన్నదే కానీ గట్టిది- ధర కూడా తక్కువే!

Nausha Electric E-Cycle: నౌషా ఈ-సైకిల్​.. చిన్నదే కానీ గట్టిది- ధర కూడా తక్కువే!

Nov 29, 2022, 08:34 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Nov 29, 2022, 08:34 AM , IST

Nausha Electric E-Cycle: చూడటానికి చాలా చిన్నగా ఉన్న ఈ ఈ- సైకిల్​లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిని వ్యర్థాలతో రూపొందించింది నౌషా ఎలక్ట్రిక్​ అనే సంస్థ. దీని ధర రూ. 35వేలు మాత్రమే! 

ఇండియాలో క్రియేటివిటికి కొదవ లేదని మరోమారు రుజువైంది. నౌషా ఎలక్ట్రిక్​ అనే స్టార్టప్​ సంస్థ.. కేవలం రూ. 35వేలకే ఈ- సైకిల్​ను రూపొందించింది.

(1 / 5)

ఇండియాలో క్రియేటివిటికి కొదవ లేదని మరోమారు రుజువైంది. నౌషా ఎలక్ట్రిక్​ అనే స్టార్టప్​ సంస్థ.. కేవలం రూ. 35వేలకే ఈ- సైకిల్​ను రూపొందించింది.(Nausha Electric)

ఈ నౌషా ఈ-సైకిల్​కు సంబంధించిన పిక్స్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ సైకిల్​ను వ్యర్థాలతో రూపొందించినట్టు సంస్థ చెబుతోంది.

(2 / 5)

ఈ నౌషా ఈ-సైకిల్​కు సంబంధించిన పిక్స్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ సైకిల్​ను వ్యర్థాలతో రూపొందించినట్టు సంస్థ చెబుతోంది.(Nausha Electric)

తొలుత ఈసైకిల్​ ప్రొటోటైప్​ను రూపొందించారు. రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని భావించారు. కానీ రూ. 35వేలకే ఈ సైకిల్​ను రూపొందించి చూపించారు.

(3 / 5)

తొలుత ఈసైకిల్​ ప్రొటోటైప్​ను రూపొందించారు. రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని భావించారు. కానీ రూ. 35వేలకే ఈ సైకిల్​ను రూపొందించి చూపించారు.(Nausha Electric)

నౌషా ఈ సైకిల్​పై కస్టమర్లలో ఇప్పటికే ఆసక్తి పెరిగిపోయింది. త్వరలోనే దీనిని మార్కెట్​లో లాంచ్​ చేస్తామని సంస్థ చెబుతోంది.

(4 / 5)

నౌషా ఈ సైకిల్​పై కస్టమర్లలో ఇప్పటికే ఆసక్తి పెరిగిపోయింది. త్వరలోనే దీనిని మార్కెట్​లో లాంచ్​ చేస్తామని సంస్థ చెబుతోంది.(Nausha Electric)

చిన్న ప్రయాణాలకు ఈ ఈ-సైకిల్​ను ఉపయోగించుకోవచ్చు. విదేశాల నుంచి కూడా డిమాండ్​ వచ్చే అవకాశం ఉంది. అమెరికా, లండన్​లో ఈ తరహా సైకిల్స్​ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.

(5 / 5)

చిన్న ప్రయాణాలకు ఈ ఈ-సైకిల్​ను ఉపయోగించుకోవచ్చు. విదేశాల నుంచి కూడా డిమాండ్​ వచ్చే అవకాశం ఉంది. అమెరికా, లండన్​లో ఈ తరహా సైకిల్స్​ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.(Nausha Electric)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు