India New Year Celebrations : న్యూ ఇయర్​ను.. ఇండియా స్వాగతం పలికింది ఇలా..!-in pics see how india welcomed 2023 with huge celebrations across the country ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  India New Year Celebrations : న్యూ ఇయర్​ను.. ఇండియా స్వాగతం పలికింది ఇలా..!

India New Year Celebrations : న్యూ ఇయర్​ను.. ఇండియా స్వాగతం పలికింది ఇలా..!

Jan 01, 2023, 08:07 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 01, 2023, 08:07 AM , IST

  • India New Year Celebrations : భారీ స్థాయి వేడుకలతో 2023కు స్వాగతం పలికారు భారతీయులు. దాదాపు అన్ని నగరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ కిటకిటలాడిపోయాయి. మ్యూజిక్​, డ్యాన్స్​లతో ప్రజలు ఎంజాయ్​ చేశారు.

ఉత్తర్​ ప్రదేశ్​ లక్నోలని హజ్రత్​గంజ్​ ప్రాంతం ప్రజలకో కిక్కిరిసిపోయింది. న్యూ ఇయర్​ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

(1 / 5)

ఉత్తర్​ ప్రదేశ్​ లక్నోలని హజ్రత్​గంజ్​ ప్రాంతం ప్రజలకో కిక్కిరిసిపోయింది. న్యూ ఇయర్​ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.(Deepak Gupta/HT Photo)

నోయిడా గార్డెన్స్​ గొరిల్లా మాల్​కు ప్రజలు తరలివెళ్లారు. అక్కడే న్యూ ఇయర్​ వేడుకలు చేసుకున్నారు.

(2 / 5)

నోయిడా గార్డెన్స్​ గొరిల్లా మాల్​కు ప్రజలు తరలివెళ్లారు. అక్కడే న్యూ ఇయర్​ వేడుకలు చేసుకున్నారు.(Sunil Ghosh / HT Photo)

లక్నోలోని ఓ ప్రాంతంలో ప్రజల రద్దీ ఇది. వేడుకల్లో భాగంగా ఫొటోలు దిగుతున్న స్థానికులు.

(3 / 5)

లక్నోలోని ఓ ప్రాంతంలో ప్రజల రద్దీ ఇది. వేడుకల్లో భాగంగా ఫొటోలు దిగుతున్న స్థానికులు.(Ravi Kumar/HT Photo)

గురుగ్రామ్​లో సైబర్​ హబ్​లో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లి వేడుకలు చేసుకున్నారు.

(4 / 5)

గురుగ్రామ్​లో సైబర్​ హబ్​లో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లి వేడుకలు చేసుకున్నారు.(Parveen Kumar/HT Photo)

ఛండీగఢ్​లో న్యూ ఇయర్​ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. చాలా  మంది రోడ్ల మీదకొచ్చి సంబరాలు చేసుకున్నారు. 

(5 / 5)

ఛండీగఢ్​లో న్యూ ఇయర్​ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. చాలా  మంది రోడ్ల మీదకొచ్చి సంబరాలు చేసుకున్నారు. ( Ravi Kumar/HT Photo)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు