Nalanda University: నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ-in pics pm modi inaugurates new campus of nalanda university in bihar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nalanda University: నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Nalanda University: నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Jun 19, 2024, 07:42 PM IST HT Telugu Desk
Jun 19, 2024, 07:42 PM , IST

రాజ్ గిర్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పురాతన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలకు సమీపంలో నిర్మించిన నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.

రాజ్ గిర్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పురాతన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలకు సమీపంలో నిర్మించిన నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.

(1 / 6)

రాజ్ గిర్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పురాతన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలకు సమీపంలో నిర్మించిన నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.( ANI Photo)

నలంద విశ్వ విద్యాలయం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ. దేశ, విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి విద్యాభ్యాసం కోసం వచ్చేవారు. ఇక్కడి లైబ్రరీలో వేల సంఖ్యలో పుస్తకాలు ఉండేవి. నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ‘ఎక్స్’ లో ప్రస్తావించారు. 

(2 / 6)

నలంద విశ్వ విద్యాలయం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ. దేశ, విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి విద్యాభ్యాసం కోసం వచ్చేవారు. ఇక్కడి లైబ్రరీలో వేల సంఖ్యలో పుస్తకాలు ఉండేవి. నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ‘ఎక్స్’ లో ప్రస్తావించారు. (PM Modi X)

బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.

(3 / 6)

బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.(ANI)

బిహార్ లోని నలంద జిల్లాలో నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విశ్వవిద్యాలయం కచ్చితంగా మన యువత విద్యా అవసరాలను తీర్చగలదని ప్రధాని పేర్కొన్నారు.

(4 / 6)

బిహార్ లోని నలంద జిల్లాలో నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విశ్వవిద్యాలయం కచ్చితంగా మన యువత విద్యా అవసరాలను తీర్చగలదని ప్రధాని పేర్కొన్నారు.(PTI)

బిహార్ లోని నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. 

(5 / 6)

బిహార్ లోని నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. (ANI)

బీహార్ లోని నలంద జిల్లాలోని నలంద మహావిహార శిథిలాల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ.

(6 / 6)

బీహార్ లోని నలంద జిల్లాలోని నలంద మహావిహార శిథిలాల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు