February car sales : సొంత వాహనాల్లో రయ్​రయ్​.. ఫిబ్రవరిలోనూ జోరుగా కార్ల విక్రయాలు-in pics overall passenger vehicle dispatches cross 3 35 lakh units in feb automakers post robust sales
Telugu News  /  Photo Gallery  /  In Pics Overall Passenger Vehicle Dispatches Cross 3.35 Lakh Units In Feb; Automakers Post Robust Sales

February car sales : సొంత వాహనాల్లో రయ్​రయ్​.. ఫిబ్రవరిలోనూ జోరుగా కార్ల విక్రయాలు

02 March 2023, 7:00 IST Sharath Chitturi
02 March 2023, 7:00 , IST

  • February car sales 2023 : దేశంలో వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మంచి డిమాండ్​ కనిపిస్తున్న నేపథ్యంలో.. 2023 ఫిబ్రవరి నెలలో మొత్తం మీద 3.35 లక్షల ప్యాసింజర్​ వాహనాలు అమ్ముడుపోయాయి. 2022 ఫిబ్రవరితో పోల్చుకుంటే ఇది 11శాతం అధికం.

ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. ఫిబ్రవరి నెలలో 43,140 యూనిట్​లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో ఆ నెంబర్​ 40,181గా ఉండేది.

(1 / 5)

ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. ఫిబ్రవరి నెలలో 43,140 యూనిట్​లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో ఆ నెంబర్​ 40,181గా ఉండేది.

(2 / 5)

(3 / 5)

(4 / 5)

(5 / 5)

ఇతర గ్యాలరీలు