తెలుగు న్యూస్ / ఫోటో /
2024 Mini Cooper Electric: అప్‍గ్రేడ్‍లతో రానున్న మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు: ఫొటోలు
2024 Mini Cooper Electric: తదుపరి తీసుకురానున్న సరికొత్త కూపర్ ఎలక్ట్రిక్ కారు గురించిన కొన్ని వివరాలను బీఎండబ్ల్యూకు చెందిన మినీ (MINI) సంస్థ వెల్లడించింది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ఈ కారు రేంజ్‍ను ఇస్తుందని టీజ్ చేసింది.
(1 / 8)
నెక్స్ట్ జనరేషన్ మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు గురించి కొన్ని వివరాలను బీఎండబ్ల్యూ మినీ వెల్లడించింది. ఈ కారు 300 నుంచి 400 కిలోమీటర్ల మధ్య రేంజ్‍ను ఇస్తుందని పేర్కొంది. ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే కొన్ని అప్‍గ్రేడ్‍లతో సరికొత్త మినీ కూపర్ ఎలక్ట్రిక్ రానుంది.
(2 / 8)
బీఎండబ్ల్యూకు చెందిన మినీ సంస్థ తదుపరి జనరేషన్ వాహనాల లైనప్‍లో భాగంగా ఈ కొత్త మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది.
(3 / 8)
రెండు విభిన్న పవర్ వెర్షన్‍లలో కూపర్ ఎలక్ట్రిక్ అందుబాటులోకి వస్తుందని బీఎండబ్ల్యూ మినీ చెప్పింది.
(4 / 8)
ఎంట్రీ లెవెల్ మినీ కూపర్ వేరియంట్ సింగిల్ ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుంది. ఈ మోటార్ 181 hp వరకు పీక్ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
(7 / 8)
మినీ కూపర్ టాప్ వేరియంట్ ఎలక్ట్రిక్ కారు 52.4 kWh బ్యాటరీ ప్యాక్‍తో రానుందని మినీ టీజ్ చేసింది. ఒక్క సారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు ఈ కారు రేంజ్ ఇస్తుంది.
ఇతర గ్యాలరీలు