Maruti Suzuki Fronx : ఆల్​ న్యూ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎస్​యూవీ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ.. -in pics maruti suzuki fronx suv first drive review check details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maruti Suzuki Fronx : ఆల్​ న్యూ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎస్​యూవీ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ..

Maruti Suzuki Fronx : ఆల్​ న్యూ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎస్​యూవీ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ..

Apr 09, 2023, 01:25 PM IST Sharath Chitturi
Apr 09, 2023, 01:25 PM , IST

  • Maruti Suzuki Fronx first drive review : మారుతీ  సుజుకీ ఫ్రాంక్స్​ త్వరలోనే లాంచ్​కానుంది. ఈ మోడల్​కు భారీగా బుకింగ్స్​ లభించాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఫ్రాక్స్​ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ చూసేద్దాము..
  •  

ఎస్​యూవీ పోర్ట్​ఫోలియోను పెంచుకునేందుకు మారుతీ సుజుకీ తీసుకొస్తున్న వెహికిల్​ ఈ ఫ్రాంక్స్​. ఇది బలెనోకు ఎస్​యూవీ వర్షెన్​గా అనిపిస్తుంది.

(1 / 12)

ఎస్​యూవీ పోర్ట్​ఫోలియోను పెంచుకునేందుకు మారుతీ సుజుకీ తీసుకొస్తున్న వెహికిల్​ ఈ ఫ్రాంక్స్​. ఇది బలెనోకు ఎస్​యూవీ వర్షెన్​గా అనిపిస్తుంది.

నెక్సా రీటైల్​ చెయిన్​ ద్వారా ఈ ఫ్రాంక్స్​ను విక్రయిస్తుంది మారుతీ సుజుకీ. ఫ్రెంట్​ స్టైలింగ్​ దాదాపు బలెనోలాగానే ఉంటుంది.

(2 / 12)

నెక్సా రీటైల్​ చెయిన్​ ద్వారా ఈ ఫ్రాంక్స్​ను విక్రయిస్తుంది మారుతీ సుజుకీ. ఫ్రెంట్​ స్టైలింగ్​ దాదాపు బలెనోలాగానే ఉంటుంది.(HT Auto/Sabyasachi Dasgupta)

ఇందులో 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి. టాప్​ ఎండ్​ మోడల్​లో డైమండ్​ కట్​ అలాయ్స్​ వస్తాయి. ఈ ఎస్​యూవీ పొడవు 4 మీటర్లు. వీల్​బేస్​ బలేనోతో సమానంగా ఉంటుంది.

(3 / 12)

ఇందులో 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి. టాప్​ ఎండ్​ మోడల్​లో డైమండ్​ కట్​ అలాయ్స్​ వస్తాయి. ఈ ఎస్​యూవీ పొడవు 4 మీటర్లు. వీల్​బేస్​ బలేనోతో సమానంగా ఉంటుంది.(HT Auto/Sabyasachi Dasgupta)

ఫ్రాంక్స్​లోని టాపరింగ్​ రూఫ్​ చూస్తే క్రాఓవర్​ అపియరెన్స్​లాగా అనిపిస్తుంది. రేర్​లో.. ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​ మధ్యలో ఎల్​ఈడీ బార్​ వస్తోంది. రేర్​ బంపర్​ మస్క్యులర్​ అపియరెన్స్​ని ఇస్తుంది.

(4 / 12)

ఫ్రాంక్స్​లోని టాపరింగ్​ రూఫ్​ చూస్తే క్రాఓవర్​ అపియరెన్స్​లాగా అనిపిస్తుంది. రేర్​లో.. ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​ మధ్యలో ఎల్​ఈడీ బార్​ వస్తోంది. రేర్​ బంపర్​ మస్క్యులర్​ అపియరెన్స్​ని ఇస్తుంది.

ఫ్రాంక్స్​ డాష్​బోర్డ్​.. బలెనో డాష్​బోర్డ్​ను పోలి ఉంటుంది. పెద్దగా మార్పులు కనిపించవు.

(5 / 12)

ఫ్రాంక్స్​ డాష్​బోర్డ్​.. బలెనో డాష్​బోర్డ్​ను పోలి ఉంటుంది. పెద్దగా మార్పులు కనిపించవు.(HT Auto/Sabaysachi Dasgupta)

ఇందులో 9 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, సుజుక టెలిమెటికస్​, ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, సరౌండ్​ వ్యూ కెమెరా, వయర్​లెస్​ ఛార్జింగ్​ వంటి ఫీచర్స్​ లభిస్తున్నాయి.

(6 / 12)

ఇందులో 9 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, సుజుక టెలిమెటికస్​, ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, సరౌండ్​ వ్యూ కెమెరా, వయర్​లెస్​ ఛార్జింగ్​ వంటి ఫీచర్స్​ లభిస్తున్నాయి.(HT Auto/Sabyasachi Dasgupta)

ఫ్రాంక్స్​లో పాప్​ ఔట్​ హెచ్​యూడీ (హెడ్​ అప్​ డిస్​ప్లే) ఉంటుంది. సరికొత్త బలెనోలోనూ ఇది కనిపిస్తుంది. 6 ఎయిర్​బ్యాగ్స్​, హిల్​ హోల్డ్​ అసిస్ట్​, ఏబీఎస్​ విత్​ ఈబీడీ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఉన్నాయి. సన్​రూఫ్​, రేర్​ సీట్​ ఆర్మ్​రెస్ట్​ లేదు.

(7 / 12)

ఫ్రాంక్స్​లో పాప్​ ఔట్​ హెచ్​యూడీ (హెడ్​ అప్​ డిస్​ప్లే) ఉంటుంది. సరికొత్త బలెనోలోనూ ఇది కనిపిస్తుంది. 6 ఎయిర్​బ్యాగ్స్​, హిల్​ హోల్డ్​ అసిస్ట్​, ఏబీఎస్​ విత్​ ఈబీడీ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఉన్నాయి. సన్​రూఫ్​, రేర్​ సీట్​ ఆర్మ్​రెస్ట్​ లేదు.(HT Auto/Sabyasachi Dasgupta)

సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా, ఆల్ఫా వంటి 5 వేరియంట్స్​లో ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ వస్తోంది. 2 ఇంజిన్​ ఆప్షన్​లు, 3 ట్రాన్స్​మిషన్​ ఆప్షన్లు వస్తున్నాయి.

(8 / 12)

సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా, ఆల్ఫా వంటి 5 వేరియంట్స్​లో ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ వస్తోంది. 2 ఇంజిన్​ ఆప్షన్​లు, 3 ట్రాన్స్​మిషన్​ ఆప్షన్లు వస్తున్నాయి.

1.2 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ మోటార్​.. 88 హెచ్​పీ పవర్​ను ,113 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(9 / 12)

1.2 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ మోటార్​.. 88 హెచ్​పీ పవర్​ను ,113 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. ఫ్రాంక్స్​కు హైలైట్​గా నిలుస్తోంది! ఇది 98 హెచ్​పీ పవర్​ను, 147 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(10 / 12)

1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. ఫ్రాంక్స్​కు హైలైట్​గా నిలుస్తోంది! ఇది 98 హెచ్​పీ పవర్​ను, 147 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఫ్రాంక్స్​ ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్స్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్స్​ వస్తున్నాయి. 4.9 మీటర్​ టర్నింగ్​ రేడియస్​ కూడా లభిస్తోంది.

(11 / 12)

ఫ్రాంక్స్​ ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్స్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్స్​ వస్తున్నాయి. 4.9 మీటర్​ టర్నింగ్​ రేడియస్​ కూడా లభిస్తోంది.

9 ఎక్స్​టీరియర్​ కలర్స్​, 6 సింగిల్​ టోన్​, 3 డ్యూయెల్​ టోన్​ ఆప్షన్స్​ ఫ్రాంక్స్​లో ఉంటాయి. ఈ మోడల్​ సెక్సెస్​ అనేది ధరపైనే ఆధారపడి ఉంటుంది. ఈ మోడల్​కు మార్కెట్​లో పోటీ పెద్దగా లేకపోవడం ఇందుకు కారణం.

(12 / 12)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు