KTM 890 SMT SuperMoto : రయ్​రయ్​.. కేటీఎం నుంచి కొత్త బైక్​ లాంచ్​!-in pics ktm 890 smt supermoto is the next big adventure tourer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ktm 890 Smt Supermoto : రయ్​రయ్​.. కేటీఎం నుంచి కొత్త బైక్​ లాంచ్​!

KTM 890 SMT SuperMoto : రయ్​రయ్​.. కేటీఎం నుంచి కొత్త బైక్​ లాంచ్​!

May 12, 2023, 06:12 AM IST Sharath Chitturi
May 12, 2023, 06:12 AM , IST

  • KTM 890 SMT SuperMoto : 990 ఎస్​ఎంటీ బైక్​కు సక్సెసర్​ను ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ కేటీఎం సంస్థ. దీని పేరు కేటీఎం 890 ఎస్​ఎంటీ సూపర్​మోటో. అయితే.. ఈ సూపర్​మోటో టూరర్​ ఇండియాలో లాంచ్​ అవ్వకపోవచ్చు! ఈ మోడల్​ విశేషాలు ఇక్కడ చూద్దాము..

890 ఎస్​ఎంటీని ఇటీవలే ఆవిష్కరించింది కేటీఎం. ఇది సూపర్​మోటో టూరర్​ కిందకు వస్తుంది.

(1 / 6)

890 ఎస్​ఎంటీని ఇటీవలే ఆవిష్కరించింది కేటీఎం. ఇది సూపర్​మోటో టూరర్​ కిందకు వస్తుంది.(KTM)

ఈ సరికొత్త బైక్​లో 17 ఇంచ్​ వీల్స్​, వైడ్​ హ్యాండిల్​బార్​, స్పేషియస్​ సీట్​, లాంగ్​ ట్రావెల్​ సస్పెన్షన్స్​ వంటివి ఉన్నాయి.

(2 / 6)

ఈ సరికొత్త బైక్​లో 17 ఇంచ్​ వీల్స్​, వైడ్​ హ్యాండిల్​బార్​, స్పేషియస్​ సీట్​, లాంగ్​ ట్రావెల్​ సస్పెన్షన్స్​ వంటివి ఉన్నాయి.(KTM)

ఈ బైక్​లో 890సీసీ ప్యారెలల్​ ట్విన్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 105 హెచ్​పీ పవర్​ను, 100 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

(3 / 6)

ఈ బైక్​లో 890సీసీ ప్యారెలల్​ ట్విన్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 105 హెచ్​పీ పవర్​ను, 100 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.(KTM)

ఈ 890 ఎస్​ఎంటీలో డబ్ల్యూపీ ఎపెక్స్​ 43ఎంఎం ఫ్రెంట్​ సస్పెన్షన్​, రేర్​లో డబ్ల్యూపీ అపెక్స్​ మోనోషాక్​ ఉంటాయి.

(4 / 6)

ఈ 890 ఎస్​ఎంటీలో డబ్ల్యూపీ ఎపెక్స్​ 43ఎంఎం ఫ్రెంట్​ సస్పెన్షన్​, రేర్​లో డబ్ల్యూపీ అపెక్స్​ మోనోషాక్​ ఉంటాయి.(KTM)

ఈ బైక్​లో 320ఎంఎం ఫ్రెంట్​ డిస్క్స్​, 260ఎంఎం రేర్​ డిస్క్​లు ఉన్నాయి.

(5 / 6)

ఈ బైక్​లో 320ఎంఎం ఫ్రెంట్​ డిస్క్స్​, 260ఎంఎం రేర్​ డిస్క్​లు ఉన్నాయి.(KTM)

15.8 లీటర్ల ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీ దీని సొంతం. ఫుల్​ ట్యాంక్​తో 300కి.మీల వరకు ప్రయాణించగలదు. క్రూజ్​ కంట్రోల్​ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

(6 / 6)

15.8 లీటర్ల ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీ దీని సొంతం. ఫుల్​ ట్యాంక్​తో 300కి.మీల వరకు ప్రయాణించగలదు. క్రూజ్​ కంట్రోల్​ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి.(KTM)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు