Hyundai Ioniq 5 : స్టైలిష్​గా హుంద్యాయ్​ ఐయానిక్​ 5.. డెలివరీ ఎప్పుడుంటే..-in pics hyundai ioniq 5 is high on range and features check full details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyundai Ioniq 5 : స్టైలిష్​గా హుంద్యాయ్​ ఐయానిక్​ 5.. డెలివరీ ఎప్పుడుంటే..

Hyundai Ioniq 5 : స్టైలిష్​గా హుంద్యాయ్​ ఐయానిక్​ 5.. డెలివరీ ఎప్పుడుంటే..

Feb 11, 2023, 01:14 PM IST Sharath Chitturi
Feb 11, 2023, 01:14 PM , IST

  • Hyundai Ioniq 5 deliveries : ఆటోఎక్స్​పో 2023 నుంచి హ్యుందాయ్​ ఐయానిక్​ 5 కోసం నిరీక్షణ కొనసాగుతోంది. కాగా.. ఈ వెహికిల్​కి సంబంధించిన డెలివరీలు.. వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవీ ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

2023 ఆటోఎక్స్​పోలో హ్యూందాయ్​ ఐయానిక్​ 5 లాంచ్​ అయ్యింది. కోనా ఎలక్ట్రిక్​ తర్వాత హ్యుందాయ్​ నుంచి వస్తున్న రెండో ఈవీ ఈ ఐయానిక్​ 5.

(1 / 10)

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 44.95లక్షలుగా ఉంది.

(2 / 10)

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 44.95లక్షలుగా ఉంది.

The automaker informs the electric car has already received over 650 bookings and deliveries will begin in March.

(3 / 10)

The vehicle is based on Hyundai's Electric-Global Modular Platform (E-GMP).

(4 / 10)

The vehicle is based on Hyundai's Electric-Global Modular Platform (E-GMP).

ఈ ఈవీలో పీఎంఎస్​ మోటర్​ ఉంది. 72.6కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ దీని సొంతం. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 72.6కి.మీల దూరం ఇది ప్రయాణిస్తుంది.

(5 / 10)

ఈ ఈవీ.. 214 బీహెచ్​పీ పవర్​ను, 350ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(6 / 10)

ఈ ఈవీ.. 214 బీహెచ్​పీ పవర్​ను, 350ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

హ్యుందాయ్​ ఐయానిక్​ 5లో 12.3 ఇంచ్​ డ్యూయెల్​ స్క్రీన్​ ఉంటుంది.

(7 / 10)

హ్యుందాయ్​ ఐయానిక్​ 5లో 12.3 ఇంచ్​ డ్యూయెల్​ స్క్రీన్​ ఉంటుంది.

లెవల్​ 2 ఏడీఏఎస్​, బోస్​ సౌండ్​ సిస్టెమ్​, డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

(8 / 10)

వెంటిలేటెడ్​ సీట్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

(9 / 10)

వెంటిలేటెడ్​ సీట్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 క్యాబిన్​, సీటింగ్​ ఈ విధంగా ఉంటుంది.

(10 / 10)

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 క్యాబిన్​, సీటింగ్​ ఈ విధంగా ఉంటుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు