Hyundai i10 facelift : 2023 ఐ10ని ఆవిష్కరించిన హ్యుందాయ్​..-in pics hyundai i10 facelift with adas along with n line version makes global debut ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Hyundai I10 Facelift With Adas Along With N Line Version Makes Global Debut

Hyundai i10 facelift : 2023 ఐ10ని ఆవిష్కరించిన హ్యుందాయ్​..

Feb 28, 2023, 04:02 PM IST Sharath Chitturi
Feb 28, 2023, 04:02 PM , IST

  • 2023 Hyundai i10 debut : హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఇటీవలే లాంచ్​ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. ఐ10 మోడల్​కి కూడా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను తీసుకొచ్చింది హ్యుందాయ్​ మోటార్స్​. అంతర్జాతీయ మార్కెట్​లో దీనిని ఆవిష్కరించింది. ఏడీఏఎస్​ ఫీచర్​ కొత్తగా యాడ్​ అయ్యింది. అంతేకాకుండా.. ఐ10 ఎన్​- లైన్​ వర్షెన్​ని కూడా ఆవిష్కరించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మీకోసం.. (కింద ఉపయోగించిన ఫొటోలు సమాచారం కోసం మాత్రమే.)

పాత మోడల్​తో పోల్చుకుంటే 2023 హ్యుందాయ్​ ఐ10 డిజైన్​ పరంగా పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అయితే.. కొత్త వెహికిల్​కి హనీకోంబ్​ షెప్​ డీఆర్​ఎల్స్​ వస్తున్నాయి. గ్రిల్స్​, లోవర్​ బంపర్​ పాటర్న్​ కూడా మారినట్టు కనిపిస్తోంది. టెయిల్​ లైట్స్​కు ఎల్​ఈడీ గ్రాఫిక్స్​ వచ్చాయి.

(1 / 5)

పాత మోడల్​తో పోల్చుకుంటే 2023 హ్యుందాయ్​ ఐ10 డిజైన్​ పరంగా పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అయితే.. కొత్త వెహికిల్​కి హనీకోంబ్​ షెప్​ డీఆర్​ఎల్స్​ వస్తున్నాయి. గ్రిల్స్​, లోవర్​ బంపర్​ పాటర్న్​ కూడా మారినట్టు కనిపిస్తోంది. టెయిల్​ లైట్స్​కు ఎల్​ఈడీ గ్రాఫిక్స్​ వచ్చాయి.(HT AUTO)

(2 / 5)

(HT AUTO)

(3 / 5)

(HT AUTO)

(4 / 5)

(HT AUTO)

(5 / 5)

(HT AUTO)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు