తెలుగు న్యూస్ / ఫోటో /
Honda Elevate SUV : హోండా ఎలివేట్ ఎస్యూవీ లాంచ్ రేపే..!
- Honda Elevate SUV : ఈ ఏడాది మచ్ అవైటెడ్ ఎస్‌యూవీల్లో ఒకటైన హోండా ఎలివేట్.. రేపు లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
- Honda Elevate SUV : ఈ ఏడాది మచ్ అవైటెడ్ ఎస్‌యూవీల్లో ఒకటైన హోండా ఎలివేట్.. రేపు లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
ఇండియాలో డబ్ల్యూ ఆర్-వీ, సీఆర్-వీ, బీఆర్-వీ ఎస్‌యూవీలను హోండా డిస్కంటిన్యూ చేసింది. ఈ నేపథ్యంలో.. మార్కెట్లో హోండ్ ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక వాహనంగా ఈ ఎలివేట్ నిలువనుంది.(Honda)
(2 / 5)
ఈ ఎస్యూవీ.. హెచ్ఆర్-వీ మోడల్‌ను పోలి ఉంటుందని.. సంస్థ రివీల్ చేసిన టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇక హోండా ఎలివేట్.. హ్యుందాయ్ క్రేటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌లకు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.(Honda)
(3 / 5)
హోండా కేబిన్‌లోని ఫీచర్స్పై పెద్దగా సమాచారం లేదు. కాగా ఇందులో 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 10.2 ఇంచ్ డిజిటల్ క్లస్టర్లు ఉంటాయని తెలుస్తోంది.(Honda)
(4 / 5)
హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చు. హోండా సిటీలోనూ ఇదే ఇంజిన్ ఉంది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలివేట్‌లో హైబ్రీడ్ వేరియంట్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు