తెలుగు న్యూస్ / ఫోటో /
Honda e:Ny1 EV : 412కి.మీల రేంజ్‌తో రానున్న హోండా కొత్త ఎస్యూవీ ఇదే..
- Honda e:Ny1 EV Electric SUV : సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా. ఈ ఈఎన్వై1 ఎలక్ట్రిక్ ఎస్యూవీ చాలా ఆకర్షణీయంగా ఉంది. 2026 తొలినాళ్లల్లో ఈ మోడల్ లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

(2 / 9)
ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బీ సెగ్మెంట్ కేటగిరీలోకి వస్తుంది. హోండా సరికొత్త ఈ: ఎన్ ఆర్కిటెక్చర్ ఎఫ్ ప్లాట్ఫార్మ్పై ఈ ఎస్యూవీ రూపొందుతోంది.
(3 / 9)
ఫ్రెంట్ వీల్ డ్రైవ్ ప్లాట్ఫార్మ్ ఆధారిత ఈఎన్వై1లో రిజిడ్ బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. అండర్‌ఫ్లోర్ ఎయిరోడైనమిక్స్, లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ వంటి వాటితో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగవుతుంది.
(4 / 9)
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దాన్ని అందిపుచ్చుకునేందుకు హోండా సంస్థ ప్లాన్స్ వేసింది. ఇందులో భాగంగానే రెండో ఈ-ఎస్యూవీ ఈఎన్వై1ను తీసుకొస్తోంది.
(5 / 9)
ఈ హోండా ఈఎన్వై1 ఎస్‌యూవీలో 68.8 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉండనుంది. ఇది 201 హెచ్‌పీ పవర్‌ను, 310 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
(7 / 9)
ఇందులో స్లెండర్ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. ఫ్రెంట్లోని హోండా బ్యాడ్జ్ రావడంతో ఈవీ నేచర్‌ను చెబుతోంది.
ఇతర గ్యాలరీలు