Citroen C3 : 7 సీటర్​ సిట్రోయెన్​ సీ3.. లాంచ్​కు రెడీ!-in pics citroen is working on c3 based 7 seater suv full details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Citroen C3 : 7 సీటర్​ సిట్రోయెన్​ సీ3.. లాంచ్​కు రెడీ!

Citroen C3 : 7 సీటర్​ సిట్రోయెన్​ సీ3.. లాంచ్​కు రెడీ!

Mar 28, 2023, 07:44 AM IST Sharath Chitturi
Mar 28, 2023, 07:44 AM , IST

  • Citroen C3 7 seater : ఇండియా మార్కెట్​లోకి 7 సీటర్​ ఎస్​యూవీని లాంచ్​ చేసేందుకు సిట్రోయెన్​ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది సిట్రోయెన్​ సీ3కి 7 సీటర్​ వర్షెన్​ అని తెలుస్తోంది. పూర్తి వివరాలు..

సీ5 ఎయిర్​క్రాస్​, సీ3లతో ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టింది సిట్రోయెన్​. ఇటీవలే ఈసీ3 పేరుతో ఈవీని లాంచ్​ చేసింది. ఇక ఇప్పుడు 7 సీటర్​ ఎస్​యూవీ లాంచ్​కు సిద్ధమవుతోంది.

(1 / 6)

ఈ 7 సీటర్​ ఎస్​యూవీ ఫ్రెంట్​ డిజైన్​.. సీ3ని పోలి ఉండొచ్చు. బంపర్​ మౌంటెడ్​ హెడ్​లైట్స్​, డీఆర్​ఎల్స్​, క్లామ్​షెల్​ బానెట్​, స్లీక్​ గ్రిల్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, రేక్​డ్​ విండ్​స్క్రీన్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​, వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​, రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​ వంటివి లభించనున్నాయి.

(2 / 6)

ఇక 7 సీటర్​ సిట్రోయెన్​ సీ3 కేబన్​లో టూ- టోన్​ డాష్​బోర్డ్​, కీలెస్​ స్టార్ట్​- స్టాప్​ బటన్​, ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి రావొచ్చు. 

(3 / 6)

ప్యాసింజర్​ సేఫ్టీ కోసం మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​, ఈబీడీ, రేర్​ వ్యూ కెమెరా వంటివి లభించవచ్చు.

(4 / 6)

సీ3లో ఉపయోగిస్తున్న ఇంజిన్​నే ఈ 7 సీటర్​ ఎస్​యూవీలోనూ వాడొచ్చు. అదే 1.2 లీటర్​ లిక్విడ్​ కూల్డ్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​. ఇది 110 హెచ్​పీ పవర్​ను, 190ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

(5 / 6)

ఈ 7 సీటర్​ సీ3 ప్రస్తుతం టెస్టింగ్​ దశలో ఉంది. ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.​

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు