(1 / 6)
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల చివర్లో ఈ పార్లమెంట్ భవనం ఓపెన్ కానుంది.
(PTI)(2 / 6)
కేంద్ర పట్టణ గృహ- అభివృద్ధిశాఖ ఆధ్వార్యంలో జరుగుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగమే ఈ నూతన పార్లమెంట్ భవనం.
(PTI)(3 / 6)
ఈ పార్లమెంట్ నిర్మాణం బాధ్యతలు టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ చేపట్టింది. భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ప్రతిరూపంగా ఇందులో హాల్ ఉండనుంది. ఎంపీలకు లాంజ్, లైబ్రెరీ, వివిధ కమిటీ రూమ్‌లు, డైనింగ్ రూమ్‌లతో పాటు భారీ పార్కింగ్ లాట్‌ను కూడా నిర్మిస్తున్నారు.
(PTI)(4 / 6)
నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులకు 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
(PTI)(5 / 6)
నూతన పార్లమెంట్లో ‘కాన్స్టిట్యూషనల్ హాల్’ ఇలా ఉండనుంది.
(PTI)(6 / 6)
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనంలో లైబ్రెరీ ఇలా ఉండనుంది.
(PTI)ఇతర గ్యాలరీలు