Best bikes: రెండు లక్షల లోపు బెస్ట్ బైక్స్ ఇవే..-in pics best bikes in india under rs 2 lakh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Best Bikes: రెండు లక్షల లోపు బెస్ట్ బైక్స్ ఇవే..

Best bikes: రెండు లక్షల లోపు బెస్ట్ బైక్స్ ఇవే..

Jan 08, 2024, 06:56 PM IST HT Telugu Desk
Apr 15, 2023, 07:20 PM , IST

 Best bikes under Rs. 2 lakh: ఇప్పుడు ఏ బైక్ కొనాలన్నా కనీసం రూ. లక్ష పెట్టాల్సిందే. అయితే, బడ్జెట్ ను కాస్త పెంచుకుంటే, రూ. 2 లక్షలలోపు స్టన్నింగ్ లుక్స్ తో ఉన్న పవర్ ఫుల్ బైక్ ను సొంతం చేసుకోవచ్చు. ఆ బైక్స్ లిస్ట్ ఇది..

2023 Yamaha MT-15: యమహా ఎంటీ 15 2023 మోడల్ బైక్. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 1,68,400. ఇందులో డ్యుయల్ చానెల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్స్ ఉన్నాయి. 

(1 / 6)

2023 Yamaha MT-15: యమహా ఎంటీ 15 2023 మోడల్ బైక్. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 1,68,400. ఇందులో డ్యుయల్ చానెల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్స్ ఉన్నాయి. (Yamaha)

The KTM 200 Duke: కేటీఎం 200 డ్యూక్ లేటెస్ట్ మోడల్ బైక్. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.92 లక్షలు. ఇది రెండు రంగులలో లభిస్తుంది. ఈ బైక్ లో 199.5 సీసీ, బీఎస్ 6 ఇంజిన్ ను అమర్చారు.

(2 / 6)

The KTM 200 Duke: కేటీఎం 200 డ్యూక్ లేటెస్ట్ మోడల్ బైక్. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.92 లక్షలు. ఇది రెండు రంగులలో లభిస్తుంది. ఈ బైక్ లో 199.5 సీసీ, బీఎస్ 6 ఇంజిన్ ను అమర్చారు.(KTM)

Royal Enfield Classic 350. రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి వచ్చిన టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ బైక్ క్లాసిక్ 350. ఈ రాయల్ లుక్ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ.  1,91,486, ఇందులో డ్యయల్ చానెల్ ఏబీఎస్ ఉన్న హై ఎండ్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 2,19,935.

(3 / 6)

Royal Enfield Classic 350. రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి వచ్చిన టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ బైక్ క్లాసిక్ 350. ఈ రాయల్ లుక్ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ.  1,91,486, ఇందులో డ్యయల్ చానెల్ ఏబీఎస్ ఉన్న హై ఎండ్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 2,19,935.(Royal Enfield)

Yamaha R15 V4T: యమహా నుంచి వచ్చిన పవర్ ఫుల్ బైక్ ఈ ఆర్ 15 వీ4. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర వేరియంట్ ను బట్టి రూ. 1.75 లక్షల నుంచి రూ 1.87 లక్షల వరకు ఉంది. ఈ బైక్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది.

(4 / 6)

Yamaha R15 V4T: యమహా నుంచి వచ్చిన పవర్ ఫుల్ బైక్ ఈ ఆర్ 15 వీ4. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర వేరియంట్ ను బట్టి రూ. 1.75 లక్షల నుంచి రూ 1.87 లక్షల వరకు ఉంది. ఈ బైక్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది.(Yamaha)

The TVS Apache RTR 160 4V :టీవీఎస్ అపాచీ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన బైక్. యూత్ లో ఈ బైక్ ను ఇష్టపడే ఒక ప్రత్యేక వర్గం ఉంది. లేటెస్ట్ ఈ టీవీఎస్ సంస్థ అపాచీ ఆర్ టీఆర్ 160 4 వీ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్ షో రూం ధర వేరియంట్ ను బట్టి రూ. 1.23 లక్షల నుంచి రూ. 1.45 లక్షల వరకు ఉంది. ఈ బైక్ లో 159 సీసీ, బీఎస్ 6 ఇంజిన్ ను అమర్చారు.

(5 / 6)

The TVS Apache RTR 160 4V :టీవీఎస్ అపాచీ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన బైక్. యూత్ లో ఈ బైక్ ను ఇష్టపడే ఒక ప్రత్యేక వర్గం ఉంది. లేటెస్ట్ ఈ టీవీఎస్ సంస్థ అపాచీ ఆర్ టీఆర్ 160 4 వీ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్ షో రూం ధర వేరియంట్ ను బట్టి రూ. 1.23 లక్షల నుంచి రూ. 1.45 లక్షల వరకు ఉంది. ఈ బైక్ లో 159 సీసీ, బీఎస్ 6 ఇంజిన్ ను అమర్చారు.(TVS)

The Bajaj Pulsar NS160 : బజాజ్ పల్సర్ ఎన్ ఎస్ 160 ఎక్స్ షో రూమ్ ధర రూ.  1,22,854  గా ఉంది. ఇది సింగిల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ ధర. డ్యుయల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ ధర.  1,29,645.

(6 / 6)

The Bajaj Pulsar NS160 : బజాజ్ పల్సర్ ఎన్ ఎస్ 160 ఎక్స్ షో రూమ్ ధర రూ.  1,22,854  గా ఉంది. ఇది సింగిల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ ధర. డ్యుయల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ ధర.  1,29,645.(BAJAJ)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు