Bajaj Avenger 220 bobber : బాబర్​గా మారిన బజాజ్​ అవెంజర్​ 220.. బైక్​ అదిరింది!-in pics bajaj avenger 220 modified into a bobber ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bajaj Avenger 220 Bobber : బాబర్​గా మారిన బజాజ్​ అవెంజర్​ 220.. బైక్​ అదిరింది!

Bajaj Avenger 220 bobber : బాబర్​గా మారిన బజాజ్​ అవెంజర్​ 220.. బైక్​ అదిరింది!

May 07, 2023, 05:55 AM IST Sharath Chitturi
May 07, 2023, 05:55 AM , IST

  • Bajaj Avenger 220 bobber : బజాజ్​ అవెంజర్​ 220.. బాబార్​గా మారింది! నీవ్​ మోటార్​సైకిల్స్​.. అవెంజర్​ 220కి అనేక మార్పులు చేసి, బైక్​ని మరింత స్టైలిష్​గా, క్రేజీగా తీర్చిదిద్దింది.

బజాజ్​ అవెంజర్​ 220ని మాడిఫై చేసింది నీవ్​ మోటార్​సైకిల్స్​. దీనిని ఆటమ్​ అని పిలుస్తోంది.

(1 / 9)

మాడిఫై చేసిన తర్వాత.. అసలు ఇది అవెంజర్​ 220 అంటే ఎవరు నమ్మలేరు!

(2 / 9)

మాడిఫై చేసిన తర్వాత.. అసలు ఇది అవెంజర్​ 220 అంటే ఎవరు నమ్మలేరు!

బ్లాంక్​ అండ్​ గ్రే పెయింట్​ థీమ్​ కొత్తగా వస్తోంది. చాలా భాగాలకు జింక్​, క్రోమ్​ ప్లేట్​లు వేసి పాలిష్​ చేశారు. పౌడర్​ కోటింగ్​, ఆనోడైజింగ్​ కూడా చేసింది నీవ్​ మోటార్​సైకిల్స్​.

(3 / 9)

ఎల్​ఈడీ లైటింగ్​ కొత్తగా వచ్చింది. సాధారణంగా ఉండే ఎల్​ఈడీ లైట్లను బ్రాండ్​ న్యూ హెడ్​లైట్, టెయిల్​ ల్యాంప్, టర్న్​ ఇండికేటర్లతో రిప్లేస్​ చేశారు. 

(4 / 9)

సింగిల్​ పీస్​ సీట్​ రావడంతో ఐకానిక్​ బాబర్​ లుక్​ వస్తోంది. కస్టమ్​ రేర్​ సీట్​ని కూడా ఇచ్చారు. అవసరమైతే దానిని తీసేయవచ్చు.

(5 / 9)

స్టాక్​ స్పీడోమీటర్​ను డిజిటల్​ యూనిట్​తో రిప్లేస్​ చేశారు. టైర్​ హాగర్​, గ్రిప్స్​ కూడా కొత్తగా వచ్చాయి.

(6 / 9)

బాబర్​ లుక్​ను సంపూర్ణం చేసేందుకు.. బార్​ ఎండ్​ మిర్రర్లను అమర్చారు. హ్యండిల్​బార్​ కూడా కొత్తగా వస్తోంది.

(7 / 9)

ఈ బైక్​లో 140/95- ఆర్​15 టైర్​ ఫ్రెంట్​ అండ్​ రేర్​లో ఉన్నాయి.

(8 / 9)

ఈ బైక్​లో 140/95- ఆర్​15 టైర్​ ఫ్రెంట్​ అండ్​ రేర్​లో ఉన్నాయి.

ఇంజిన్​ మాత్రం మార్చలేదు. కాగా.. ఎగ్సాస్ట్​ సిస్టెమ్​ను మాత్రం మార్చారు.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు