Stocks at 52 week low BSE : స్టాక్​ మార్కెట్​ పతనంతో భారీగా నష్టపోయిన 5 స్టాక్స్..-in pics 294 stocks on bse 500 near 52 week low check out 5 big losers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Stocks At 52 Week Low Bse : స్టాక్​ మార్కెట్​ పతనంతో భారీగా నష్టపోయిన 5 స్టాక్స్..

Stocks at 52 week low BSE : స్టాక్​ మార్కెట్​ పతనంతో భారీగా నష్టపోయిన 5 స్టాక్స్..

Dec 24, 2022, 07:41 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Dec 24, 2022, 07:41 AM , IST

Stocks at 52 week low BSE : స్టాక్​ మార్కెట్​ల పతనం శుక్రవారం కూడా కొనసాగింది. ఫలితంగా బీఎస్​ఈ500లో 294 స్టాక్స్​.. 52 వీక్​​ లోకు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో భారీగా నష్టపోయిన 5 స్టాక్స్(ట్రెండ్​లైన్​.కామ్​ డేటా ప్రకారం)​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.

Century Textiles share price : ఈ మిడ్​ క్యాప్​ స్టాక్​.. 52 వీక్​ లో అయిన రూ. 670.65 తాకింది. అనంతరం కాస్త తేరుకుని 674.20 వద్ద స్థిరపడింది. మొత్తం మీద ఈ స్టాక్​ 8.15శాతం పనతమైంది.

(1 / 5)

Share price of Brightcom Group : శుక్రవారం ట్రేడి్ంగ్​ సెషన్​లో ఈ సంస్థ 52 వీక్​ లో అయిన రూ. 27.73ని తాకింది. అనంతరం రూ. 28.05కి చేరింది. మొత్తం మీద 6.97శాతం పడింది.

(2 / 5)

TV18 Broadcast share price : ఈ మీడియా కంపెనీ కూడా 52 వీక్​ లో అయిన రూ. 34.30ని తాకింది. అనంతరం రూ. 34.60కి చేరింది. మొత్తం మీద 5.8శాతం పతనమైంది.

(3 / 5)

Polyplex stock price : రూ. 1462 వద్ద పాలిప్లెక్స్​ స్టాక్​ సైతం 52 వీక్​ లోను తాకింది. అనంతరం రూ. 1474.65కు చేరింది. మొత్తం మీద 5.9శాతం పతనమైంది.

(4 / 5)

IEX share price : ఐఈఎక్స్​ షేరు సైతం 52 వీక్​ లో అయిన 129.50ని తాకింది. అనంరం రూ. 130.20కు చేరింది. మొత్తం మీద 5.9శాతం పడిపోయింది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు