2024 Hyundai Santa Fe: అద్దిరిపోయే లుక్స్ తో హ్యుండై సాంటా ఫీ..-in pics 2024 hyundai santa fe is bold and boxy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2024 Hyundai Santa Fe: అద్దిరిపోయే లుక్స్ తో హ్యుండై సాంటా ఫీ..

2024 Hyundai Santa Fe: అద్దిరిపోయే లుక్స్ తో హ్యుండై సాంటా ఫీ..

Jul 18, 2023, 05:04 PM IST HT Telugu Desk
Jul 18, 2023, 05:04 PM , IST

  • హ్యుండై సంస్థ తమ ప్రొడక్ట్ లైన్ లోని ప్రీమియం కారు సాంటా ఫీ 2024 (2024 Hyundai Santa Fe) మోడల్ ను ఇటీవల ఆవిష్కరించింది. మరింత బోల్డ్ గా, బాక్సీ లుక్స్ తో ఆకర్షణీయంగా ఈ 2024 మోడల్ సాంటా ఫీ రూపుదిద్దుకుంది.

హ్యుండై సంస్థ తమ ప్రొడక్ట్ లైన్ లోని ప్రీమియం కారు సాంటా ఫీ 2024 (2024 Hyundai Santa Fe) మోడల్ ను ఇటీవల ఆవిష్కరించింది.

(1 / 8)

సాంటా ఫీ ప్రీమియం కారు ఇంటీరియర్స్ ను పూర్తిగా రీ డిజైన్ చేసి మరింత క్లాసీగా రూపొందించింది. 

(2 / 8)

2024 సాంటా ఫీలో పానొరమిక్ సన్ రూఫ్ ఉంటుంది. రెండు వైర్ లెస్ చార్జర్స్, 12.3 ఇంచ్ ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్ ఉన్నాయి. డ్రైవర్స్ డిస్ ప్లే కూడా డిజిటల్ గా ఉంటుంది. సెంట్రల్ కన్సోల్ లో రెండు కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి.

(3 / 8)

లేటెస్ట్ సాంటా ఫీ మోడల్ లో ఎక్స టీరియర్స్ ను కూడా పూర్తిగా మార్చారు. లేటెస్ట్ మోడల్ ను మరింత బాక్సీగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బానెట్ ఫ్లాట్ గా, డైనమిక్ బంపర్స్, పెద్ద విండో ఏరియాస్, రూఫ్ టెయిల్స్ ను ఏర్పాటు చేశారు. 

(4 / 8)

సైడ్ నుంచి చూస్తే లేటెస్ట్ సాంటా ఫీ మోడల్ చాలా పెద్దగా కనిపిస్తుంది. రూఫ్ లైన్ కు అనుగుణంగా వీల్ బేస్ ను పెంచామని హ్యుండై తెలిపింది. 

(5 / 8)

ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తమ లోగోకు అనుగుణంగా హెచ్ షేప్ లో తీర్చిదిద్దారు. రెండు హెడ్ ల్యాంప్స్ ను కలుపుతూ ఒక లైట్ బార్ ఉంటుంది. వెనుక వైపు టెయిల్ ల్యాంప్ సెటప్ కూడా హెడ్ ల్యాంప్ తరహాలోనే ఉంటుంది.

(6 / 8)

క్యాంపింగ్ వంటి ఔట్ డోర్ యాక్టివిటీస్ కు సాంటా ఫీ సరిగ్గా సరిపోతుందని హ్యుండై చెబుతోంది. రెండో వరుస, మూడో వరుస సీట్లను ఫుల్ గా ఫోల్డ్ చేసుకోవచ్చు. తద్వారా ఇంటీరియర్ స్పేస్ ను మరింత పెంచుకోవచ్చు. 

(7 / 8)

ఈ సాంటా ఫీలో పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన, పర్యావరణ హిత మెటీరియల్ ను ఉపయోగించినట్లు హ్యుండై వెల్లడించింది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు