Imanvi: ప్రభాస్ మూవీ కోసం ఇమాన్వీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?
Imanvi: ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఇమాన్వీ. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది.
(1 / 5)
ప్రభాస్ మూవీలో హీరోయిన్‌గా ఇమాన్వీ సెలెక్ట్ అయినా తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య వన్ మిలియన్ దగ్గరలో ఉంది.
(2 / 5)
ప్రభాస్ మూవీ కోసం ఇమాన్వీ కోటి వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఫస్ట్ సినిమాతోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా ఇమాన్వీ నిలిచింది.
ఇతర గ్యాలరీలు