అదృష్టమంతా ఈ రాశుల వారిదే.. డబ్బే డబ్బు- కొత్త ఉద్యోగం, అన్నింట విజయం!-huge money luck zodiac signs to get new job and happy life due to sun transit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  అదృష్టమంతా ఈ రాశుల వారిదే.. డబ్బే డబ్బు- కొత్త ఉద్యోగం, అన్నింట విజయం!

అదృష్టమంతా ఈ రాశుల వారిదే.. డబ్బే డబ్బు- కొత్త ఉద్యోగం, అన్నింట విజయం!

Jun 28, 2024, 05:57 AM IST Sharath Chitturi
Jun 28, 2024, 05:57 AM , IST

  • గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు సూర్యు భగవానుడి వల్ల కొందరి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి. ఆ వివరాలు..

సూర్యభగవానుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. నెలకొకసారి తన స్థానమును మార్చుకోగలడు. సూర్యుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. 

(1 / 5)

జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఇది బుధుడి స్వంత రాశి. సూర్యుడు, బుధుడు స్నేహపూర్వక గ్రహాలు కాబట్టి దీని ప్రభావం కాస్త మెరుగ్గా ఉంటుంది. ఈ స్థితిలో కొన్ని రాశుల వారు మిథున రాశిలో సంచరిస్తున్న సూర్యభగవానుడి వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారు. అది ఏ రాశులదో తెలుసుకుందాం. 

(2 / 5)

మేష రాశి : సూర్యుడు మీ రాశిచక్రంలోని మూడొవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. పనిచేసే చోట పదోన్నతి,జీతభత్యాలు పెరుగుతాయి.పై అధికారులతో సంతోషంగా గడుపుతారు. సహోద్యోగులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

(3 / 5)

మిథునం : సూర్యుడు మీ రాశిచక్రం మొదటి ఇంట్లో సంచరిస్తాడు. ఈ విధంగా మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. కార్యాలయంలో పురోభివృద్ధికి అవకాశం ఉంది. ఇతరుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటారు.

(4 / 5)

కన్యారాశి : సూర్యుడు మీ రాశిలోని పదొవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. శత్రువుల వల్ల కలిగే సమస్యలన్నీ తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా మందికి విదేశాల్లో పనిచేసే అవకాశాలు లభిస్తాయి. పనిచేసే చోట ప్రమోషన్, జీతం పెరుగుతుంది. మరిన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు