Fitness tips: వయసు పెరిగే కొద్దీ.. బరువు పెరుగుతున్నారా? ఇలా కంట్రోల్ చేసేయండి..-how to maintain healthy weight after 50 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  How To Maintain Healthy Weight After 50

Fitness tips: వయసు పెరిగే కొద్దీ.. బరువు పెరుగుతున్నారా? ఇలా కంట్రోల్ చేసేయండి..

Aug 30, 2022, 02:46 PM IST Geddam Vijaya Madhuri
Aug 30, 2022, 02:46 PM , IST

  • Fitness tips after 60: వయసు పెరిగే కొద్దీ జీవక్రియ రేటు మందగిస్తుంది. ఫలితంగా బరువు నియంత్రణ కష్టమవుతుంది. కానీ ఒక సులభమైన మార్గాల ద్వారా మీరు మీ బరువును కరెక్ట్​గా మెయింటైన్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. 

వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఏళ్ల తర్వాత శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఫలితంగా ఈ వయస్సులో కొన్ని విషయాల గురించి శ్రద్ధ వహించాలి.

(1 / 6)

వయసు పెరిగే కొద్దీ వ్యాయామం చేసే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే కండరాల పోషణ రేటు తగ్గుతుంది కాబట్టి. ఈ వయస్సులో అన్ని రకాల పోషకాహారం జీర్ణం కావడం కూడా కష్టం. కాబట్టి ఆహారం ఎంపికలో చాలా స్పృహతో ఉండాలి. అదే సమయంలో బరువు పెరగకండా కొన్ని చిట్కాలు ప్రయత్నించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

(2 / 6)

కండరాల నిర్మాణంపై దృష్టి పెట్టండి : వయస్సుతో పాటు కండరాలు బలహీనపడతాయి. కండరాల పోషణ ఒత్తిడికి గురవుతుంది. కానీ మీరు ఈ సమయంలో వ్యాయామం చేస్తే, కండరాలకు మళ్లీ పోషణ లభిస్తుంది. వయసును బట్టి వ్యాయామాలను ఎంచుకోవాలి.

(3 / 6)

మంచి నిద్ర: మంచి నిద్ర వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. మీరు పెద్దయ్యాక మంచి నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి మంచిగా నిద్రపోండి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

(4 / 6)

మంచి కొవ్వులు: శరీరం పూర్తిగా సన్నగా ఉండకుండా కొవ్వు, కండరాలు సరైన సమతుల్యతను కలిగి ఉండాలి. మీకు ఎంత కొవ్వు మంచిది లేదా సురక్షితమైనదో మీ వైద్యులనడిగి తెలుసుకోండి.

(5 / 6)

కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి : కొంత వయసొచ్చాక కండరాల పోషణ కోసం విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. ఈ రకమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అదే సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వేయించిన లేదా ఫాస్ట్ ఫుడ్​లకు దూరంగా ఉండాలి. అవి వృద్ధాప్య ప్రభావాలను పెంచుతాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు