Gardening Tips: ఇంట్లో కొత్తిమీరను ఇలా సులువుగా పెంచేయండి-how to grow coriander at home easily ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gardening Tips: ఇంట్లో కొత్తిమీరను ఇలా సులువుగా పెంచేయండి

Gardening Tips: ఇంట్లో కొత్తిమీరను ఇలా సులువుగా పెంచేయండి

Dec 22, 2023, 07:58 AM IST Haritha Chappa
Dec 21, 2023, 07:15 PM , IST

  • Coriander: కొత్తిమీరను ఎప్పుడూ మార్కెట్లో కొనడమేనా? ఇంట్లో సులువుగా దీన్ని పండించవచ్చు. బాల్కనీలో చిన్న కుండీలోనే దీన్ని పెంచవచ్చు.

कोथिंबीर जेवणात छान चव आणते. कोथिंबीर रसायनांशिवाय घरी पिकवता येते. कोथिंबीर फक्त दोन आठवड्यांत पिकवता येते.

(1 / 6)

ఇందుకోసం ఒక భాగం మట్టి, ఒక భాగం కంపోస్టు కలపాలి. ఒక ప్లాస్టిక్ కుండీ తీసుకుని అడుగు భాగంలో రంధ్రం చేయాలి. అదనపు నీరు బయటికి పోయేందుకే ఈ రంధ్రం. కుండీ అడుగుభాగంలో రాళ్లను వేయాలి. తరువాత మట్టి, కంపోస్టు కలిపి వేయాలి. 

(2 / 6)

ధనియాలను ఒక వస్త్రంలో వేసి చుట్టి, చేత్తోనే నలపాలి. ధనియాలు రెండు ముక్కలు అయ్యేలా చేయాలి. ఆ ధనియాల ముక్కలను ఒక గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టాలి. 

(3 / 6)

మరుసటి రోజు ఉదయం విత్తనాలను మట్టిలో చల్లాలి. ఆ విత్తనాలను మట్టితో కప్పండి. నీటిని పిచికారీ చేయండి. ప్రతిరోజూ కొంచెం నీరు చల్లుతూ ఉండండి. 

(4 / 6)

రోజూ ఇలాగే నీళ్లు చల్లుతూ ఉంటే పదిరోజుల్లో మొలకలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

(5 / 6)

కొత్తిమీర రెండు వారాల్లో బాగా పెరుగుతుంది. కట్ చేసి ఇంటి వంటకు ఉపయోగించవచ్చు. కొత్తిమీర బాగా పెరిగినప్పుడు, దానిని ఎండగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. అలా ఉంచితే ఏడాది పొడవునా కొత్తిమీర పెరుగుతూనే ఉంటుంది. ఆకులు కోస్తూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు