White Teeth : దంతాలు తెల్లగా తలతల మెరిసిపోయేందుకు చిట్కాలు-how to get white teeth naturally simple tips for you ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  White Teeth : దంతాలు తెల్లగా తలతల మెరిసిపోయేందుకు చిట్కాలు

White Teeth : దంతాలు తెల్లగా తలతల మెరిసిపోయేందుకు చిట్కాలు

Published Mar 26, 2024 10:11 AM IST Anand Sai
Published Mar 26, 2024 10:11 AM IST

  • Dental Care Tips : ఆరోగ్యకరమైన దంతాల కోసం కొన్ని విషయాలను పాటించాలి. అప్పుడే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మీ దంతాలను తెల్లగా చేసుకోవాలనుకుంటే కొన్ని టిప్స్ కచ్చితంగా పాటించాలి. దానితోపాటుగా మీ చిగుళ్ళను బలోపేతం చేసుకునేందుకు కొన్ని వదిలుకోవాలి.

(1 / 6)

ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. దంతాల ఆరోగ్యానికి ధూమపానానికి దూరంగా ఉండటం చాలా అవసరం. పొగాకును అస్సలు నమలకూడదు. చిగుళ్లు పాడవుతాయి.

(2 / 6)

దంతాల తెల్లబడటం చికిత్స స్టెయిన్‌లను తొలగిస్తుంది. దంతాల ఎనామెల్‌ను బ్లీచింగ్ చేయడం ద్వారా చిరునవ్వును ప్రకాశవంతం చేస్తుంది.  మీరు ఈ చికిత్స గురించి ఆలోచించవచ్చు.

(3 / 6)

ఆరోగ్యకరమైన దంతాలను కాపాడుకోవడం అంటే కేవలం బ్రష్ చేయడం మాత్రమే కాదు. ఫ్లాసింగ్ చేయడం కూడా కాదు.. పోషకాలను అందించే సమతుల్య ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టడం.  మంచి ఆహారం తీసుకుంటే మీ దంతాలు కచ్చితంగా తెల్లగా ఉంటాయి.

(4 / 6)

ఆపిల్ వంటి పండ్లు, క్యారెట్, సెలెరీ వంటి కూరగాయలు దంత ఆరోగ్యానికి గొప్ప ఎంపికలు. అయితే రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు కూడా దంతాలను బ్రష్ చేయాలి. అప్పుడే మీ దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా ఉంటాయి.

(5 / 6)

పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. దంతాలు, ఎనామెల్‌ను బలోపేతం చేయడానికి ఈ ఖనిజాలు అవసరం. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ దంతాలు బలంగా తయారవుతాయి.

(6 / 6)

ఇతర గ్యాలరీలు