తెలుగు న్యూస్ / ఫోటో /
Bold Beauty | వస్త్రాలంకారణలో ఈ బిగ్‌బాస్ బ్యూటీ తీరే వేరయా..
- కొందరు స్టార్లు సీరియల్స్‌తో పాపులర్ అవుతారు. మరికొందరు మూవీస్‌తో ఫేమ్ సంపాదించుకుంటారు. వారిలో ఉర్ఫీ జావేద్ ప్రత్యేకమనే చెప్పాలి. ఆమె తన క్యాస్టుమ్స్తో సోషల్‌మీడియాలో బాగా ఫేమస్ అయింది. ఆమె గురించి మరిన్ని వివరాలు మీకోసం..

(1 / 9)
నటి ఉర్ఫీ జావేద్ తన కాస్ట్యూమ్స్‌తో సోషల్ మీడియా దృష్టిని పూర్తిగా తన వైపు తిప్పుకుంటుంది.(Instagram)
(3 / 9)
గతంలో కొన్ని సీరియల్స్‌లో నటించిన ఈమె.. ప్రస్తుతం ఫుల్ టైమ్ సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. (Instagram)
(4 / 9)
చిత్ర విచిత్రమైన క్యాస్టుమ్స్ ట్రై చేసే ఉర్ఫీపై ఎప్పుడూ ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. (Instagram)
(5 / 9)
వివాదాలు తన చుట్టుముడుతున్నా.. ఉర్ఫీ మాత్రం తనకు నచ్చిన పంథాలోనే ముందుకు వెళ్తుంది. (Instagram)
(7 / 9)
ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంటుంది.(Instagram)
ఇతర గ్యాలరీలు