Honey to citrus fruits: చలికాలంలో అలెర్జీలు రాకుండా ఉండాలంటే వీటిని తినాలి
- చలికాలంలో జలుబు, దగ్గు, అలెర్జీలు, తుమ్ములు వంటి లక్షణాలను కలిగిస్తాయి.వీటితో పోరాటడానికి సహాయపడే సూపర్ ఫుడ్స్ ఉన్నాయి.
- చలికాలంలో జలుబు, దగ్గు, అలెర్జీలు, తుమ్ములు వంటి లక్షణాలను కలిగిస్తాయి.వీటితో పోరాటడానికి సహాయపడే సూపర్ ఫుడ్స్ ఉన్నాయి.
(1 / 6)
శీతాకాలంలో చిన్న చిన్న కారణాలకే అలెర్జీలు వస్తాయి. దుమ్ము, బూజు వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. అలెర్జీలతో పోరాడే కొన్ని రకాల ఆహారపదార్థాలను తినాలి. (Freepik)
(2 / 6)
తేనె రుచికి తీపిగా ఉంటూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే కచ్చితంగా మెనూలో తేనెను క్రమం తినాలి. (Unsplash)
(3 / 6)
యాపిల్స్, ఉల్లిపాయలు, బెర్రీలు వంటి వాటిలో క్వెర్సెటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటిహిస్టామైన్‌గా పనిచేసి వాపును తగ్గిస్తుంది.(Pinterest)
(4 / 6)
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి అలెర్జీ ప్రతిచర్యలతో పోరాడటానికి సహాయపడతాయి.(Pixabay)
ఇతర గ్యాలరీలు