రెండు పిజ్జా స్లైస్ల్లో ఉండే కేలరీలు భోజనంతో సమానం! ఇక బరువు ఎలా తగ్గుతారు?
- బరువు పెరగడానికి ముఖ్య కారణంగా.. అవసరానికి మించిన కేలరీలు తీసుకోవడం! కొన్ని స్నాక్స్‌లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం తిన్నా బరువు పెరిగిపోతారు. వాటిని దూరం పెట్టాలి.
- బరువు పెరగడానికి ముఖ్య కారణంగా.. అవసరానికి మించిన కేలరీలు తీసుకోవడం! కొన్ని స్నాక్స్‌లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం తిన్నా బరువు పెరిగిపోతారు. వాటిని దూరం పెట్టాలి.
(1 / 4)
100 గ్రాముల సమోసాలో 250 కేలరీలు ఉంటాయి. రెండు తింటే చాలు బ్రేక్‌ఫాస్ట్ చేసినంత కేలరీలు వస్తాయి!
(2 / 4)
పానీపూరీలు అంటే ఇష్టమా? అదే పనిగా పానీపూరీలు తింటున్నారా? 6 పానీపూరీల్లో 250 కేలరీలు ఉంటాయి! ఆరుతో ఆగలేము కదా!
(3 / 4)
ఒక్క పిజ్జా స్లైస్‌లో 215 కేలరీలు ఉంటాయి. కనీసం 2 తిన్నా దాదాపు 500 కేలరీలు శరీరానికి లభిస్తాయి. ఇది దాదాపు భోజనం చేసినట్టే అవుతుంది. కానీ రెండు స్లైస్‌లతో ఆగిపోతామా?
ఇతర గ్యాలరీలు