తెలుగు న్యూస్ / ఫోటో /
Hero Xoom: ఫ్రెష్ డిజైన్‍తో మార్కెట్‍లో అడుగుపెట్టిన హీరో జూమ్ స్కూటర్: ఫొటోలతో పాటు వివరాలు
- Hero Xoom Scooter: హీరో జూమ్ స్కూటర్.. భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. ఫ్రెష్ లుక్ ఉండేలా అప్‍డేటెడ్ డిజైన్‍తో ఈ స్కూటర్‌ను హీరో మోటోకార్ప్ తీసుకొచ్చింది. ఇప్పటికే భారత స్కూటర్ మార్కెట్‍లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆ సంస్థ.. తన వాటాను 60 శాతానికి పెంచుకోవడమే లక్ష్యంగా ఈ మోడల్‍ను విడుదల చేసింది. హీరో జూమ్ స్కూటర్ వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి.

(2 / 11)
ఎల్ఎక్స్, వీఎక్స్, జెడ్‍ఎక్స్ వేరియంట్లలో హీరో జూమ్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు కలర్ ఆప్షన్లు ఉన్నాయి.
(3 / 11)
ఎక్స్-షేప్‍లో ఉండే ఎల్‍ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఈ స్కూటర్‌కు ప్రధానమైన హైలైట్‍గా ఉంది. ఫ్రంట్ అప్రాన్‍పై సరిగ్గా మధ్యలో ఈ లైట్ ఉంది.
(4 / 11)
ఫ్రంట్ కాల్‍కు ఉన్న ఉన్న టర్న్ ఇండికేటర్లు.. షార్ప్ లుక్‍తో నయా డిజైన్‍తో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
(5 / 11)
ఆల్ డిజిటల్ డిస్‍ప్లే వల్ల ఈ హీరో జూమ్ స్కూటర్ మరింత ప్రీమియమ్‍గా కనిపిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది.
(6 / 11)
సులభంగా చేతులకు అందేలా ఈ స్కూటర్‌కు స్విచెస్ ఉన్నాయి. బ్లూ కలర్ థీమ్‍ను స్విచ్‍లు కలిగి ఉన్నాయి.
(7 / 11)
స్కూటర్ వెనుక ఎక్స్-షేప్డ్ షార్ప్ లుకింగ్ ఎల్ఈడీ టైల్‍లైట్ ఉంది. దీంతో ఈ స్కూటర్ లుక్ ప్రీమియమ్‍గా కనిపిస్తుంది.
(9 / 11)
Hero Xoom Scooter: హీరో జూమ్ స్కూటర్ సీటు వెడల్పు ఎక్కువ ఉండడంతో.. మరింత అనుకూలమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు