తెలుగు న్యూస్ / ఫోటో /
Raksha Bandhan : B-టౌన్లో రక్షాబంధన్ సెలబ్రేషన్లు.. సోషల్ మీడియాలో పోస్టులు..
- అక్షయ్ కుమార్ నుంచి అనన్య పాండే వరకు B-టౌన్ సెలబ్రిటీలు రక్షా బంధన్‌ని జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సోదరుల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు.
- అక్షయ్ కుమార్ నుంచి అనన్య పాండే వరకు B-టౌన్ సెలబ్రిటీలు రక్షా బంధన్‌ని జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సోదరుల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు.
(1 / 6)
రక్షా బంధన్ సోదరీమణుల మధ్య బంధాన్ని పెంచే పండుగ. దేశవ్యాప్తంగా సెలబ్రెటీలు కూడా దీనిని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి తోబుట్టువులతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసుకున్నారు. (Instagram)
(2 / 6)
సోనమ్ కపూర్ మెమరీ లేన్‌లోకి వెళ్లి తన సోదరులతో కలిసి కొన్ని త్రోబాక్ చిత్రాలను ఎంచుకుంది. రాఖీ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. "Happy happy rakhee my brothers! So blessed to have you all in my life.. I know I’ve taught you how to party hard and be a bunch of fun people.. now I can’t wait for our kids to have the same bond! Love you all! Your big sister, who you’ve refused to call didi except my darling @jahaankapoor26 and @bhambhani_siddhant." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Instagram/@sonamkapoor)
(3 / 6)
అనన్య పాండే తన సోదరుడు అహాన్ పాండేకి రాఖీ శుభాకాంక్షలు తెలిపింగి, తనకి రాఖీ కట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. "Happy Rakhi to the light of my life 🤍 For all that you are and all that you do, through every fight and every laugh - my first friend and friend till the end. Love you endlessly Ahaaaniii."అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@ananyapanday)
(4 / 6)
అక్షయ్ కుమార్ తన సినిమా రక్షా బంధన్ ప్రమోషన్ కోసం స్టార్ పరివార్‌తో రవివార్ షో సెట్స్‌కి వెళ్లాడు అక్కడ రూపాలి గంగూలీతో రాఖీ జరుపుకున్నాడు. రూపాలి ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. "The mega star whom stardom has not changed. A very special person … A very special bond ….Reconnected after 30 years …" అంటూ ఉద్వేగభూరితమైన క్యాప్షన్ ఇచ్చింది. (Instagram/@rupaliganguly)
(5 / 6)
రక్షా బంధన్ సందర్భంగా తన సోదరుడు అక్ష్త్ రనౌత్‌ను మిస్ అవుతున్నట్లు కంగనా రనౌత్ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది. "Missing you @aksht_ranaut, as you travelling and I am down with dengue sharing this throwback." అంటూ.. తన బ్రదర్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది.(Instagram/@kanganaranaut)
ఇతర గ్యాలరీలు