Salaar Movie Making Stills: సలార్ యాక్షన్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.. ప్రభాస్ పిచ్చెక్కిస్తున్నాడు..!-here the making stills of prabhas in salaar movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Salaar Movie Making Stills: సలార్ యాక్షన్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.. ప్రభాస్ పిచ్చెక్కిస్తున్నాడు..!

Salaar Movie Making Stills: సలార్ యాక్షన్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.. ప్రభాస్ పిచ్చెక్కిస్తున్నాడు..!

Oct 25, 2022, 08:13 AM IST Maragani Govardhan
Oct 25, 2022, 08:13 AM , IST

  • Salaar Movie Making Stills: ఇటీవల ప్రభాస్ పుట్టిన సందర్భంగా సలార్ చిత్రబృందం పోస్టర్లకు బదులు వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు చిత్రబృందం డార్క్ షేడ్లలో పోస్టర్లను విడుదల చేయగా.. ఈ సారి మాత్రం ప్రభాస్ డిఫరెంట్ లుక్‌ను రిలీజ్ చేసింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఇందుకోసం ప్రభాస్ కూడా తన ఆహార్యాన్ని మార్చుకున్నారు.

(1 / 5)

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఇందుకోసం ప్రభాస్ కూడా తన ఆహార్యాన్ని మార్చుకున్నారు.(Twitter)

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది.

(2 / 5)

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది.(Twitter)

ఇప్పటి వరకు సలరా చిత్రానికి సంబంధించి డార్క్ షేడ్‌లో పోస్టర్లను విడుదల చేసిన టీమ్.. ఈ సారి వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేసింది.

(3 / 5)

ఇప్పటి వరకు సలరా చిత్రానికి సంబంధించి డార్క్ షేడ్‌లో పోస్టర్లను విడుదల చేసిన టీమ్.. ఈ సారి వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేసింది.(Twitter)

ఈ సినిమాకు కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్ నిర్మిస్తోంది. 70 శాతానికి పైగా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు జగపతిబాబు, శృతిహాసన్ లాంటి నటుల కీలక పాత్ర పోషిస్తున్నారు.

(4 / 5)

ఈ సినిమాకు కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్ నిర్మిస్తోంది. 70 శాతానికి పైగా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు జగపతిబాబు, శృతిహాసన్ లాంటి నటుల కీలక పాత్ర పోషిస్తున్నారు.(Twitter)

ప్రభాస్ పుట్టిన రోజు ప్రాజెక్టు కే విడుదల చేసిన పోస్టర్ ఇదే.

(5 / 5)

ప్రభాస్ పుట్టిన రోజు ప్రాజెక్టు కే విడుదల చేసిన పోస్టర్ ఇదే.(Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు