Anupama Parameswaran Cute Pics: బుట్టబొమ్మ మాదిరిగా అనుపమ.. క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ..!-here the cute photos of tollywood actress anupama parameswaran ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anupama Parameswaran Cute Pics: బుట్టబొమ్మ మాదిరిగా అనుపమ.. క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ..!

Anupama Parameswaran Cute Pics: బుట్టబొమ్మ మాదిరిగా అనుపమ.. క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ..!

Feb 04, 2023, 05:41 PM IST Maragani Govardhan
Feb 04, 2023, 05:41 PM , IST

  • Anupama Parameswaran Cute Pics: టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంటోంది. తన క్యూట్‌ పిక్స్‌తో కుర్రకారుకు కలల రాకుమారిగా మారిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనిపించింది.

అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్ పిక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. బుట్ట బొమ్మ మాదిరిగా ఈ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది. 

(1 / 7)

అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్ పిక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. బుట్ట బొమ్మ మాదిరిగా ఈ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది. 

ఇంతకుముందెన్నడు చూడని లుక్‌లో అనుపమ దర్శనమిచ్చింది

(2 / 7)

ఇంతకుముందెన్నడు చూడని లుక్‌లో అనుపమ దర్శనమిచ్చింది

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న అనుపమ

(3 / 7)

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న అనుపమ

పెద్ద గౌనులో ఆకర్షణీయంగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్

(4 / 7)

పెద్ద గౌనులో ఆకర్షణీయంగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్

ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అనుపమ

(5 / 7)

ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అనుపమ

అంతకుముందు ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిన అనుపమ పరమేశ్వరన్

(6 / 7)

అంతకుముందు ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిన అనుపమ పరమేశ్వరన్

ఈ దుస్తుల్లో అత్యంతం ముగ్దమనోహరంగా ఉన్న బ్యూటీ

(7 / 7)

ఈ దుస్తుల్లో అత్యంతం ముగ్దమనోహరంగా ఉన్న బ్యూటీ

WhatsApp channel

ఇతర గ్యాలరీలు