Sreeleela Cute Photos: క్యూట్ లుక్స్‌తో కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న శ్రీలీల-here the cute photos of actress sreeleela ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sreeleela Cute Photos: క్యూట్ లుక్స్‌తో కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న శ్రీలీల

Sreeleela Cute Photos: క్యూట్ లుక్స్‌తో కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న శ్రీలీల

Dec 21, 2022, 02:06 PM IST Maragani Govardhan
Dec 21, 2022, 02:06 PM , IST

  • Sreeleela Cute Photos: ప్రముఖ హీరోయిన్ శ్రీలీల.. రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించింది. ఇందులో భాగంగా ప్రమోషన్లలో పాల్గొన్న ఈ బ్యూటీ.. అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంది. పెళ్లి సందడి చిత్రంతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటించిన శ్రీలీల ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది. ఇందులో భాగంగా క్యూట్ ఫోజులతో ఆకట్టుకుంది. 

(1 / 8)

రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటించిన శ్రీలీల ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది. ఇందులో భాగంగా క్యూట్ ఫోజులతో ఆకట్టుకుంది. 

స్వచ్ఛమైన ముఖారవిందంతో చూపరులను ఆకర్షిస్తున్న శ్రీలీల

(2 / 8)

స్వచ్ఛమైన ముఖారవిందంతో చూపరులను ఆకర్షిస్తున్న శ్రీలీల

కొంటెగా కన్ను కొడుతూ కవ్విస్తున్న బ్యూటీ

(3 / 8)

కొంటెగా కన్ను కొడుతూ కవ్విస్తున్న బ్యూటీ

పదే పదే చూడాలనిపించే ముఖంతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిన శ్రీలీల

(4 / 8)

పదే పదే చూడాలనిపించే ముఖంతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిన శ్రీలీల

క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న బ్యూటీ

(5 / 8)

క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న బ్యూటీ

పెళ్లి సందడి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల

(6 / 8)

పెళ్లి సందడి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల

ప్రస్తుతం తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న బ్యూటీ

(7 / 8)

ప్రస్తుతం తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న బ్యూటీ

ధమాకా సినిమాతో పాటు అనగనగా ఒక రాజు అనే చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటీ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న ద్విభాషా చిత్రం జూనియర్‌లోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా చేస్తోంది. 

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు