తెలుగు న్యూస్ / ఫోటో /
Richa Chadha-Ali Fazal reception pics: బాలీవుడ్ కపుల్ రిచా-అలీ ఫజల్ రిసెప్షన్ ఫొటోలపై ఓ లుక్కేయండి
- Richa Chadha and Ali Fazal Pics: బాలీవుడ్ కపుల్ రిచా చడ్డా, అలీ ఫజల్ ఇటీవల వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా ముంబయిలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు ఇండస్ట్రీకి చెందిన వారి స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చారు.
- Richa Chadha and Ali Fazal Pics: బాలీవుడ్ కపుల్ రిచా చడ్డా, అలీ ఫజల్ ఇటీవల వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా ముంబయిలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు ఇండస్ట్రీకి చెందిన వారి స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చారు.
(1 / 8)
రిచా చడ్డా, అలీ ఫజల్ మంగళవారం రాత్రి ముంబయిలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు హృతిక్ రోషన్, సబా ఆజాద్, సుస్సానే ఖాన్, విక్కీ కౌశల్, తాప్సీ పన్ను తదితరులు హాజరయ్యారు
(2 / 8)
రిచా చడ్డా, అలీ ఫజల్ కలిసి ఫుర్కే అనే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేశారు. తాజాగా వివాహంతో ఒక్కటయ్యారు. వీరి రిసెప్షన్‌కు మంజోత్ సింగ్, వరుణ్ శర్మ, పుల్కిత్ సామ్రాట్ తదితరులు హాజరయ్యారు.
(3 / 8)
రిచా చడ్డా-అలీ ఫజల్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో విక్కీ కౌశల్, శశాంక్ అరోరా, మనోజ్ బాజ్‌పేయి, విజయ్ వర్మ, కల్కీ కోచ్లిన్, కరిష్మా తన్నా, సయానీ గుప్తా సెల్ఫీలు తీసుకున్నారు. ఈ జంట తమ ముంబై ఫంక్షన్‌కు ముందు ఢిల్లీ, లక్నోలో రిసెప్షన్‌లు కూడా నిర్వహించారు
(4 / 8)
ముంబయి రిసెప్షన్‌లో మనోజ్ బాజ్ పేయి, విజయ్ వర్మ, వివాన్ షా, కిరణ్ రావు తదితరులు పాల్గొన్నారు. రిచా, అలీ 2020లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.
(5 / 8)
రిచా, అలీ రిసెప్షన్‌లో ప్రతీక్ గాంధీ తన కుటుంబంతో పాటు హాజయ్యారు, శ్రేతా త్రిపాఠి శ్రమ, కభీర్ ఖాన్ తదితర బాలీవుడ్ తారాగణం హాజరైంది.
(6 / 8)
రిచా చద్దా- అలీ ఫజల్ ముంబై రిసెప్షన్‌లో కరిష్మా తన్నా, దివ్య దత్తా, స్వర భాస్కర్, కుబ్రా సైత్, శిఖా తల్సానియా మరియు సన్యా మల్హోత్రాలు పాల్గొన్నారు.
(7 / 8)
ముంబైలోని రిచా-అలీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో హుమా ఖురేషి, అలీ ఫజల్ యొక్క మీర్జాపూర్ సహనటి శ్రియా పిల్గావ్కర్, ఈషా గుప్తా, దియా మీర్జా, తాప్సీ పన్ను పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు